ఉదయమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{ మొలక}} పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు [[అమ్మను జూడాలె ]], [[ ఆఖరి కుందేలు]] పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. [[పాట సంద్రమై...]] పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఉజ్జ్వల్]] లతో కలిసి, [[ దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష]]లతో కలిసి [[ఓడిపోలే...పల్లె]] పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో [[దుఃఖాగ్నుల తెలంగాణ]] ను వెలువరించారు.

[[ వర్గం; మహబూబ్ నగర్ జిల్లా కవులు ]]
[[ వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవులు ]]

17:39, 27 నవంబరు 2013 నాటి కూర్పు

పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె , ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు ఉదయ్, ఉజ్జ్వల్ లతో కలిసి, దేవులాట పేరుతో కవితా సంకలనాన్ని; పరిమళ్, ఇక్బాల్ పాషలతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణ ను వెలువరించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయమిత్ర&oldid=960670" నుండి వెలికితీశారు