అక్షాంశ రేఖాంశాలు: 25°25′N 90°52′E / 25.417°N 90.867°E / 25.417; 90.867

బల్పక్రం జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్పక్రం జాతీయ ఉద్యానవనం
Balpakram Canyon
Map showing the location of బల్పక్రం జాతీయ ఉద్యానవనం
Map showing the location of బల్పక్రం జాతీయ ఉద్యానవనం
Locationదక్షిణ గారో కొండలు, మేఘాలయ
Nearest cityబాగ్మర
Coordinates25°25′N 90°52′E / 25.417°N 90.867°E / 25.417; 90.867
Area220 కి.మీ2 (85 చ. మై.)
Establishedడిసెంబరు 27, 1987
Governing bodyభారత ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వం

బల్పక్రం జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో కొండల నడుమ ఉంది. బల్పకం అనగా శాస్త్రం ద్వారా వివరించలేని అనుమానాస్పద విషయంగా కనిపించే ఆత్మల నివాసంగా గారో ప్రజలు చెప్పుతారు..[1]

చరిత్ర

[మార్చు]

ఈ జాతీయ ఉద్యనవనాన్ని డిసెంబరు 27, 1987 లో స్థాపించారు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులను తాకుతుంది. ఈ ఉద్యానవనం మొత్తం 220 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఉత్తర, దక్షిణ గారో కొండల ప్రాంతాలను భారత ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కొరకు యునెస్కో కు నామినేట్ చేసింది. ఈ ఉద్యానవనంలో ఆసియన్ ఏనుగులు, చిరుతపులులు, పులులు, నీటి ఏనుగులు, పాండా లు ఎన్నో జంతువులకు నివాసంగా ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Garo hills in queue for world heritage tag". The Telegraph India. 22 Sep 2018. Retrieved 15 August 2019.
  2. "UNESCO World Heritage Site opportunity for Garo Hills Conservation Area". The Shillong Times. 23 Sep 2018. Archived from the original on 12 నవంబరు 2018. Retrieved 15 August 2019.