బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
Appearance
Acronym | BA AB |
---|---|
Type | బ్యాచిలర్స్ డిగ్రీ |
Duration | చాలా దేశాల్లో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు |
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA or AB) అనేది స్వతంత్ర కళలు (లిబరల్ ఆర్ట్స్) లో, కొన్ని సందర్భాల్లో ఇతర శాస్త్రాల్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఇచ్చే బ్యాచిలర్స్ డిగ్రీ.[1] దేశాన్ని బట్టి, విద్యాసంస్థను బట్టి దీనిని సాధించడానికి సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ళు పడుతుంది.
నిర్వచనం
[మార్చు]బిఎ డిగ్రీ పన్నెండవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు స్వతంత్ర కళలు, వాటి అభ్యసనం మీద దృష్టి కేంద్రీకరించే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.[2] బ్యాచిలర్ ఆఫ్ సైన్సు డిగ్రీలో దీనికి భిన్నంగా విజ్ఞాన శాస్త్రము, గణితం, ఇంజనీరింగ్ లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.[3][4]
చరిత్ర
[మార్చు]విద్యకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కొన్ని శతాబ్దాలుగా ప్రముఖంగా ఉంటోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Understand the Difference Between a BA and BS Degree". US News and World Report (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-23. Archived from the original on 23 July 2021. Retrieved 2023-08-19.
- ↑ "Degree, Academic." Funk & Wagnalls New World Encyclopedia, Jan. 2018. EBSCOhost Database. Retrieved 6 April 2022.
- ↑ "Liberal arts." The Columbia Encyclopedia. Credo Reference Database. Retrieved 2 April 2022.
- ↑ Floyd, Deborah L.; Ramdin, Gianna; Salinas, Cristobal (2020), "Baccalaureate", The SAGE Encyclopedia of Higher Education, Thousand Oaks: SAGE Publications, Inc., pp. 153–156, doi:10.4135/9781529714395, ISBN 9781473942912, S2CID 219813700, archived from the original on 2 April 2022, retrieved 2022-04-02