భక్త కబీరు (1936 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్త కబీరు
(1936 తెలుగు సినిమా)
తారాగణం ఘంటసాల బలరామయ్య
నిర్మాణ సంస్థ ఓరియంటల్ క్లాసికల్ టాకీస్
భాష తెలుగు

భక్త కబీర్ 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందులో ఘంటసాల రాధాకృష్ణయ్య కబీరుగా నటించాడు. ఓరియెంటల్ క్లాసిక్ టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించాడు. [1] ఇది ఆర్.సి.ఎ ఫోటోఫోనుపై నిర్మించబడినది.

ఘంటసాల బలరామయ్య రెండవ సోదరుడు రాధాకృష్ణయ్య రంగస్థల నటుడు. కబీరు పాత్రను పోషించడంలో నిష్ణాతుడు. అతని ఈ సినిమాలో కబీరుగా నటించాడు.[2]

నటవర్గం[మార్చు]

  • ఘంటసాల రాధాకృష్ణయ్య - కబీరుగా
  • నారాయణ బాబు (కవితా సముతి) - భోగమల్లుగా
  • పార్వతీబాయి - సితారగా

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణ సంస్థ: ఓరియంటల్ క్లాసికల్ టాకీస్

దర్శకత్వం: ఎస్.రంగస్వామి

విడుదల తేదీ: 1936 పిబ్రవరి 5

పాటలు[మార్చు]

  • రాసే హరిమిహ విహిత విలాసం (అష్టపది)

మూలాలు[మార్చు]

  1. "Bhaktha Kabiru (1936)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  2. "'ప్రతిభా'ధిపతి ... బలరామయ్య". సితార. Archived from the original on 2019-11-10. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు[మార్చు]