మాహం అంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Maham Anga
మాహం అంగా

Seated just below Akbar himself denotes Maham Anga's position in the Imperial court


పదవీ కాలం
1560 – 1562
చక్రవర్తి Akbar

వ్యక్తిగత వివరాలు

మరణం 24 June 1562[1]
Agra, India
జీవిత భాగస్వామి Nadim Khan
సంతానం Baqi Khan
Adham Khan
మతం Islam

అంగా (1562 లో మరణించింది) మొఘల్ చక్రవర్తి అక్బరు ప్రధాన నర్సు. 1560 నుండి 1562 వరకు అత్యంత చురుకైన ప్రతిష్టాత్మకమైన మహిళగా ఆమె యువ చక్రవర్తికి రాజకీయ సలహాదారుగా మొఘలు సామ్రాజ్యం వాస్తవిక ప్రతినిధిగా ఉన్నది.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

1556 లో మొఘల్ చక్రవర్తి 13 సంవత్సరాల వయస్సులో అక్బర్ యొక్క ప్రధాన నర్సుగా మహమ్ అంగా ఉంది. ఆమె కుమారుడు అధం ఖాన్.[3] అక్బరు పెంపుడు సోదరుడు దాదాపుగా ఇంపీరియల్ కుటుంబానికి చెందినవాడు. మహం అంగా చురుకైన ప్రతిష్టాత్మక చాలా అధికంగా గృహ, హారెట్ బాధ్యతలు వహిస్తూ అధికారం హోదా అనుభవిస్తూ ఆమె కుమారునికి అదే హోదా ఉండేలా ప్రత్నించింది. 1560 లో అప్పటికి 17 సంవత్సరాలు ఉన్నాయి కనుక సంరక్షకుడు ఇక అసరరం లేదని చెప్పి వారు ఇద్దరు వ్యూహంతో అక్బరు ప్రతినిధి, సంరక్షకుడు బైరం ఖాన్ వెంటరాకుండా భారత దేశానికి వచ్చేలా ఒప్పించారు. అక్బరు ప్రతినిధిని బైరం ఖానును పదవి నుండి తొలగించి మక్కా యాత్రికు పంపించి భారతదేశానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత బైరం ఒక ఆఫ్ఘన్ చేతిలో హత్యకు గురయ్యాడు. తరువాత ఆయన అధికారం మహం అంగాలకు బదిలీ చేయబడింది. అయినప్పటికీ 1561 లో ఆమె అధికారం క్షీణిస్తుంది. అయితే అక్బరు తన ఆధిపత్యం వెలుపల ఉన్న అతగా ఖానును తన కొత్త ముఖ్యమంత్రిగా నియమించారు.[4]

మరణం

[మార్చు]

1562 మేలో అతగా ఖాన్ హత్యకు ప్తతిస్పందనగా యువ చక్రవర్తి అక్బరు చేతిలో ఆధం ఖాన్ హింసాత్మకంగా చంపబడ్డాడు. ఇది ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. అక్బరు ఆమెకు ఈ వార్తను చేరవేసినప్పుడు " నీవు బాగా చేసావు " అని సమాధానం ఇచ్చింది. తరువాత ఆమె త్వరగానే మరణించింది.

అక్బరు ఆమె సమాధి, ఆమె కుమారుడు ఆధం ఖాన్ సమాధి ఒకటిగా నిర్మించాడు. నిర్మాణంలో చక్కనైనదిగా ప్రసిద్ది చెందిన ఇది మెహ్రౌలి లోని కుతుబ్ మినార్కు ఉత్తరాన ఉంది.

Adham Khan's Tomb, which also serves as his mother, Maham Anga's tomb, Mehrauli, Delhi.
Khairul Manazil, a mosque opposite Purana Qila, Delhi, built by Maham Anga

ఖైరుళు మనజిలు

[మార్చు]

క్రీ.పూ.1561 లో మొఘలు వాస్తుకళలో ఖైల్యుల్ మనాజిల్ నిర్మించబడింది. ఇది తరువాత మదర్సాగా పనిచేసింది. ఇది ప్రస్తుత మౌంట్రా రోడ్డు తూర్పున పురాణ ఖిల్లా, షేర్ షా గేటుకు ఎదురుగా ఉంటుంది.[5][6]


నిజాముద్దీన్ దర్గాకు వెనక్కి తిరిగి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో మహం అంగా దాసుడు అక్బరును చంపడానికి ప్రయత్నించాడు. దాసుడు వేసిన బాణం అక్బరు వెంట ఉన్న సైనికుడిని గాయపరచింది. అది సైనికుడిని గాయపరిచినప్పటికీ అది తీవ్రగాయం కాదు.[7]

ప్రబల సంస్కృతిలో

[మార్చు]
  • ఇలా అరున్ చిత్రించిన బాలివుడ్ చిత్రం " జోదా అక్బరు " (2008) లో మహం అంగా క్రూరురాలుగా చిత్రించబడింది.[8]
  • జీ టి.వి. ఊహాజనిత నాటకం " జోదా అక్బరు " నాటకంలో ఊహాజనిత మహం అంగా పాత్ర సృష్టించబడింది.[9]
  • సోనీ టీ.వి. చారిత్రక నాటకం " భారతీయ వీరపుత్రుడు మహారాణా ప్రతాప్ " లో మహం అంగా పాత్ర చిత్రించబడింది.[10]

మూలాలు

[మార్చు]
  1. Nath, Renuka (1990). Notable Mughal and Hindu women in the 16th and 17th centuries A.D. (1. publ. in India. ed.). New Delhi: Inter-India Publ. p. 51. ISBN 9788121002417.
  2. Jackson, Guida M. (1999). Women rulers throughout the ages : an illustrated guide ([2nd rev., expanded and updated ed.]. ed.). Santa Barbara, Calif: ABC-CLIO. p. 237. ISBN 9781576070918.
  3. Bonnie C. Wade (20 జూలై 1998). Imaging Sound: An Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. University of Chicago Press. pp. 95–. ISBN 978-0-226-86840-0.
  4. Jackson, Guida M. (2009). Women Leaders of Africa, Asia, Middle East, and Pacific: A Biographical Reference (in ఇంగ్లీష్). Xlibris Corporation. p. 252. ISBN 9781469113531.
  5. Sher Shah Gate Archived 2016-03-04 at the Wayback Machine IGNCA website.
  6. "Driving past Khairul Manzil". Indian Express. 26 ఏప్రిల్ 2009.
  7. Masjid Khairul Manazil By Ahmad Rahmani milligazette. .
  8. "Who's who in Jodhaa Akbar". rediff.com. Retrieved 28 సెప్టెంబరు 2017.
  9. Coutinho, Natasha (24 సెప్టెంబరు 2014). "It isn't easy to let go: Ashwini Kalsekar". Deccan Chronicle. Retrieved 28 సెప్టెంబరు 2017.
  10. Maheshwri, Neha (1 అక్టోబరు 2013). "Ashwini Kalsekar, Jaya Bhattacharya on playing Maham Anga". The Times of India. Retrieved 28 సెప్టెంబరు 2017.

అదనపు అధ్యయనం

[మార్చు]
  • Mughal Architecture of Delhi : A Study of Mosques and Tombs (1556-1627 A.D.), by Praduman K. Sharma, Sundeep, 2001, ISBN 81-7574-094-9. Chapter 4.
  • B.V. Bhavan 'The Mughal Empire' (Bombay 1974) The Cambridge History of India v.4 Abu'l Fazl 'Akbarnama' Badauni.
"https://te.wikipedia.org/w/index.php?title=మాహం_అంగా&oldid=3145492" నుండి వెలికితీశారు