Jump to content

మిడత

వికీపీడియా నుండి
(మిడతలు నుండి దారిమార్పు చెందింది)

మిడత
Desert locust, Schistocerca gregaria
Male (on top) and female
Scientific classification
Kingdom:
Phylum:
Superclass:
Class:
Order:
Family:
Subfamily:

మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. "Desert Locust Information Service of FAO: Locust FAQs". www.fao.org. Retrieved 2020-05-25.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మిడత&oldid=3880421" నుండి వెలికితీశారు