Jump to content

మూస:పాత చర్చల పెట్టె

వికీపీడియా నుండి

ఉపయోగించే విధానం

[మార్చు]

వ్యాసాల చర్చా పేజీలలో పాత చర్చల పెట్టెను చేర్చుటకు

{{పాత చర్చల పెట్టె|[[/పాత చర్చ]]}}

ఉపయోగించండి. '/' అనే గుర్తు తప్పని సరిగా చేర్చాలి, అప్పుడు లింకు ఈ చర్చా పేజీకి అనుబంధ పేజీగా గుర్తింపబడుతుంది. పాత చర్చా పేజీల జాబితాను ఎట్లా చూపెట్టాలని అనుకుంటున్నారనేది మీ నిర్ణయానికే వదిలివేయబడినది. ఇక్కడ గుర్తుంచుకోవలిసిన విషయం ఏమిటంటే లింకుల జాబితా ఎప్పుడూ మొదటి "|" (పైపు) చిహ్నము వెంటనే ఉండాలి. కింద ఇచ్చిన కొన్ని #ఉదాహరణలు చూడండి.

యాంత్రిక లింకులు

[మార్చు]

పాత చర్చా పేజీలను (/పాత చర్చ 1, /పాత చర్చ 2 మొ.), అనే పేర్లతో నిర్మించినట్లయితే మీరు auto అనే పేరామీటరును ఉపయోగించవచ్చు, అప్పుడు పాత చర్చాపేజీలకు లింకు వాటంతటవే వచ్చేస్తాయి:

{{పాత చర్చల పెట్టె|auto=yes}}

ను ఉపయోగించినప్పుడు కొత్త లింకులు వాటంతటవే వచ్చేస్తాయి. ఆ లింకులతో పాటుగా తొలగింపు చర్చలకై ఉపయోగించిన పేజీల లింకులను కూడా చేర్చవచ్చు.

20 కంటే తక్కువ చర్చా పేజీలు ఉన్నప్పుడు దినిని ఉపయోగించవచ్చు:

{{పాత చర్చల పెట్టె|auto=small}}

వ్యాఖ్య

[మార్చు]

ఈ మూసను చర్చలు జరిగే మామూలు పేజీలలో కూడా ఉంచవచ్చు. అలాంటప్పుడు, "పాత చర్చలు" అనే వ్యాఖ్య అర్ధవంతంగా ఉండక పోవచ్చు. అటువంటి పరిస్తితిలో వ్యాఖ్య అనే పారామీటరును ఉపయోగించవచ్చు. ఉదాహరణ:

{{పాత చర్చల పెట్టె |[[/పాత ప్రతిపాదనలు 1|పాత ప్రతిపాదనలు 1]] |వ్యాఖ్య = పాత ప్రతిపాదనలు}}

పెట్టె కొలత, బొమ్మ

[మార్చు]

పెట్టె, బొమ్మల కొలతలను మార్చవచ్చు. ఉదాహరణకు:

{{పాత చర్చల పెట్టె|box-width=13em|image-width=35px|[[/Archive]]}}

బొమ్మను కూడా, మూసలో ఇప్పటికే ఉపయోగిస్తున్న బొమ్మ:Vista-file-manager.png బొమ్మను కాకుండా, మీకు కావలిసిన దానితో మార్చుకోవచ్చు. ఉదాహరణ:

{{పాత చర్చల పెట్టె|image=[[బొమ్మ:Crystal Clear app file-manager.png]]}}

ఉదాహరణలు

[మార్చు]

మరిన్ని ఉపయోగాల కోసం, పరికరాల పెట్టెలో ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు లింకును ఉపయోగించండి.

Wikitext Appearance
{{పాత చర్చల పెట్టె|
[[/పాత చర్చ 1]],
[[/పాత చర్చ 2]],
[[/డిసెంబరు 2005 - జనవరి 2006]] and
[[/తొలగింపుకై చర్చ]]}}
{{పాత చర్చల పెట్టె|
[[/పాత చర్చ 1]]<br />
[[/పాత చర్చ 2]]<br />
[[/డిసెంబరు 2005 - జనవరి 2006]]<br />
[[/తొలగింపుకై చర్చ]]}}
{{పాత చర్చల పెట్టె|
: [[/పాత చర్చ 1]]
: [[/పాత చర్చ 2]]
: [[/డిసెంబరు 2005 - జనవరి 2006]]
: [[/తొలగింపుకై చర్చ]]}}
{{పాత చర్చల పెట్టె|
* [[/పాత చర్చ 1]]
* [[/పాత చర్చ 2]]
* [[/డిసెంబరు 2005 - జనవరి 2006]]
* [[/తొలగింపుకై చర్చ]]}}
{{పాత చర్చల పెట్టె|
# [[/పాత చర్చ 1]]
# [[/పాత చర్చ 2]]
# [[/డిసెంబరు 2005 - జనవరి 2006]]
# [[/తొలగింపుకై చర్చ]]}}
{{పాత చర్చల పెట్టె|box-width=14em|image-width=20px|
* [[/పాత చర్చ 1]]
* [[/పాత చర్చ 2]]
* [[/డిసెంబరు 2005 - జనవరి 2006]]
* [[/తొలగింపుకై చర్చ]]}}

ఇంకొన్ని బొమ్మలు

[మార్చు]

ఈ మూసలో ఉపయోగించగలిగే మరికొన్ని బొమ్మలు: