Jump to content

రాయి

వికీపీడియా నుండి
Balanced Rock stands in Garden of the Gods park in Colorado Springs, CO.

భూగోళ శాస్త్రంలో రాయి (సంస్కృతం: శిల; ఆంగ్లం: rock) ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఘనమైన ఖనిజాలు.

భూమి యొక్క కఠినమైన బాహ్య పొరను లిథోస్ఫియర్ (lithosphere), శిలలతో తయారయివుంటుంది. సామాన్యంగా శిలలు మూడు రకాలున్నాయి: అవి అగ్నిమయ, అవక్షేప,, రూపాంతర ప్రాప్త శిలలు. శిలల శాస్త్రీయ విభాగాన్ని శిలాశాస్త్రం లేదా పెట్రాలజీ (petrology) అంటారు; ఇది భూగోళ శాస్త్రంలోని విభాగము.

శిలల వర్గీకరణ

[మార్చు]

శిలలు వానిలోని ఖనిజాలు, రసాయనిక నిర్మాణం, శిలా ఖండాల వయనం (Texture), అవి ఏర్పడిన విధానం మీద ఆధారపడి వర్గీకరించారు. వీని ఆధారంగా శిలలను అగ్ని శిలలు (Igneous rock), అవక్షేప శిలలు (Sedimentary rock), రూపాంతర ప్రాప్త శిలలు (Metamorphic rock) అనే మూడు రకాలుగా విభజించారు. వీటిలోని రేణువుల పరిమాణాన్ని (Particle size) బట్టి ఇంకా విభజించారు. ఒక విధమైన శిల మరొక రకమైన శిలగా మార్పుచెందడాన్ని శిలాచక్రం (Rock cycle) అంటారు.

అగ్ని శిలలు అగ్నిపర్వతాల నుండి విడుదలై చల్లబడిన మాగ్మా నుండి ఏర్పడతాయి. are divided into two main categories: plutonic rock and volcanic. Plutonic or intrusive rocks result when magma cools and crystallizes slowly within the Earth's crust (example granite), while volcanic or extrusive rocks result from magma reaching the surface either as lava or fragmental ejecta (examples pumice and basalt) .[1]

అవక్షేప శిలలు are formed by deposition of either clastic sediments, organic matter, or chemical precipitates (evaporites), followed by compaction of the particulate matter and cementation during diagenesis. Sedimentary rocks form at or near the Earth's surface. Mud rocks comprise 65% (mudstone, shale and siltstone) ; sandstones 20 to 25% and carbonate rocks 10 to 15% (limestone and dolostone).[1]

రూపాంతర ప్రాప్త శిలలు are formed by subjecting any rock type (including previously-formed metamorphic rock) to different temperature and pressure conditions than those in which the original rock was formed. These temperatures and pressures are always higher than those at the Earth's surface and must be sufficiently high so as to change the original minerals into other mineral types or else into other forms of the same minerals (e.g. by recrystallisation).[1]

The three classes of rocks — the igneous, the sedimentary and the metamorphic — are subdivided into many groups. There are, however, no hard and fast boundaries between allied rocks. By increase or decrease in the proportions of their constituent minerals they pass by every gradation into one another, the distinctive structures also of one kind of rock may often be traced gradually merging into those of another. Hence the definitions adopted in establishing rock nomenclature merely correspond to selected points (more or less arbitrary) in a continuously graduated series.[2]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Blatt, Harvey and Robert J. Tracy, 1996, Petrology, W. H. Freeman, 2nd ed. ISBN 0-7167-2438-3
  2. Public Domain This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Petrology". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
"https://te.wikipedia.org/w/index.php?title=రాయి&oldid=3982860" నుండి వెలికితీశారు