లహరీ బాయి
లహరీ బాయి , భారతదేశం , మధ్యప్రదేశ్ , దిండోరి జిల్లాలోని సిల్పాడి గ్రామం, బైగా ఆదివాసీ తెగకు చెందిన యువతిని భారత ప్రభుత్వం మిల్లెట్ అంబాసిడర్ గా నియమించింది.[1][2][3] [4][5]
చిరుధాన్యాల సాగు
[మార్చు]లహరీ బాయి బామ్మ మాటలతో స్ఫూర్తిపొంది, కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది.[6] లహరీ బాయి 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది.[7] [8]ఆమె సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉంటుంది.[9] మూడు ఎకరాల భూమి, సిల్పిడి గ్రామంలో మిల్లెట్ రకాలను అంతరించిపోకుండా సాగు చేస్తూ 150 కంటే తక్కువ దేశీయ మిల్లెట్ రకాలను కాపాడింది.[10] 2022లో తన జిల్లాలోని 25 గ్రామాలకు 350 మంది రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది.[11] విత్తన సాగు, ఆహార పద్దతులపై ఆమె చూపే శ్రద్ధ ఆమెకు ఎంతో గుర్తింపును తెచ్చాయి.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ ABN (2024-02-13). "Queens of Millets : చిరుధాన్యాల వంగడాలను రక్షిస్తున్న గిరిజన రాణులు." Andhrajyothy Telugu News. Retrieved 2024-08-01.
- ↑ Gupta, Shivani (2023-02-09). "Baiga Woman Turns Hut Into 'Beej Bank' for 150+ Rare Millets, Named Brand Ambassador". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ "Why Lahari Bai Is Known As India's 'Millet Queen'". Slurrp (in ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ "Who is Lahari Bai and Why is She Stealing the Show at the G20 Summit?". Times Now (in ఇంగ్లీష్). 2023-09-08. Retrieved 2024-08-01.[permanent dead link]
- ↑ "సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! | India's Millet Queen Lahari Bai Appointed As Brand Ambassador | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-01.
- ↑ Gupta, Shivani (2023-02-09). "Baiga Woman Turns Hut Into 'Beej Bank' for 150+ Rare Millets, Named Brand Ambassador". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ Telugu, ntv (2023-02-04). "Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్". NTV Telugu. Retrieved 2024-08-01.
- ↑ Singh, Anuraag (2023-02-06). "27-year-old tribal woman builds bank of 150 rare millet seeds in MP's Dindori". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ "Indore: 'Millet' woman is show-stopper at G20 meet". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ Gupta, Shivani (2023-02-09). "Baiga Woman Turns Hut Into 'Beej Bank' for 150+ Rare Millets, Named Brand Ambassador". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ "Tuensang: Chingmei village thrives with bountiful millet harvest". MorungExpress. Retrieved 2024-08-01.
- ↑ PTI (2023-08-30). "Tuensang: Agri department organises millet awareness program, awards Chingmei village for harvesting 13,000 tins of crop". Nagaland Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-01.
- ↑ "Indore: 'Millet' woman is show-stopper at G20 meet". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-08-01.