వఝ్ఝల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వఝ్ఝల తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

కడప జిల్లా పెనగలూరు మండలంలోని పొందలూరు అనే గ్రామంలోని స్మార్త బ్రాహ్మణుల ఇంటి పేరు. ప్రస్తుతం వీరు పొందలూరు, ప్రొద్దుటూరు, హైదరాబదు, చెన్నై లలో నివసిస్తున్నారు. వీరు పూర్వం నెల్లూరు జిల్లాలోని జూలపల్లె (జువ్వలపల్లె) అనే గ్రామంలో ఉండేవారు. ఈ జూలపల్లె అనే గ్రామం సోమశిల ఆనకట్ట ముంపు గ్రామం. లక్ష్మినరసయ్య శర్మ గారు వివాహానంతరం పొందలూరుకు ఇల్లరికం వచ్చారు. చెన్నుబొట్లు, చలంబొట్లు ఈ వంశ మూలపురుషులు. ఈ వఝ్ఝల వంశస్థులు గత తొమ్మిది తరములుగా నృసింహోపాసకులు. వీరి కుల (ఇంటి) దైవం పెంచలకోన (పెనుశిలకోన) నృసింహస్వామి. వీరు పెంచలకోన బ్రహ్మోత్సవాలలో 'వింజామర సేవ' గత తొమ్మిది తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు.

వఝ్ఝల వంశక్రమము:

చెన్నుబొట్లు, చలంబొట్లు -> -> -> రామయ్య శర్మ ->-> నరసయ్య శర్మ -> లక్ష్మినరసయ్య శర్మ, ఓబయ్య శర్మ

లక్ష్మినరసయ్య శర్మ, చెంచమ్మ -> నరసింహయ్య శర్మ ->చితంబరయ్య శర్మ

నరసింహయ్య శర్మ, రామసుబ్బమ్మ -> చెంచయ్య శర్మ, హరి శర్మ, ఓబయ్య శర్మ

చితంబరయ్య శర్మ, రామలక్షుమ్మ -> ప్రసాద్ శర్మ

చెంచయ్య శర్మ, లక్ష్మినరసమ్మ -> లక్ష్మినరసయ్య శర్మ, రామయ్య శర్మ, నర్సయ్య శర్మ, శివకుమార్ శర్మ, సురేష్ శర్మ, హరి శర్మ

ఓబయ్య శర్మ, వసంతలక్ష్మి -> లక్ష్మినరసింహ చక్రపాణి శర్మ, లక్ష్మిప్రసన్న

ప్రసాద్ శర్మ, జ్యోతి -> నరేష్, పవన్ కుమార్

"https://te.wikipedia.org/w/index.php?title=వఝ్ఝల&oldid=3174048" నుండి వెలికితీశారు