వర్గ సమీకరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


The graph of a real-valued quadratic function of a real variable x, is a parabola.
రూపంలో గల సమీరకణమును వర్గనమీకరణం అందురు. దీని పరిమాణం=2, దీనికి రెండు మూలాలు ఉంటాయి.

సాధారణ రూపం

[మార్చు]
సమీకరణంలో లు చరరాశులై అయి ఉండాలి.

మూలములు కనుగొనుటకు సూత్రము

[మార్చు]
వర్గ సమీకరణములో రెండు మూలములు కనుగొనుటకు ఈ సూత్రం ఉపయోగపడుతుంది.

ఈ సమీకరణము యొక్క మూలములు[1]

ఇందులో "+", " - " గుర్తులు రెండుమూలాలను కనుగొనుటకు ఉపకరిస్తాయి. అనగా

అనునవి మూలాలు అవుతాయి.

విచక్షణి

[మార్చు]

వర్గ సమీకరణము యొక్క మూలములు కనుగొనుటకు సూత్రములో వర్గమూలంలో గల పదము అనగా ను విచక్షణి అంటారు.దీనిని తో సూచిస్తారు.

వర్గ సమీకరణ మూలాలు , అవుతాయి.

మూలాల స్వభావము

[మార్చు]
విచక్షణి విలువను బట్టి మూలాల స్వభావము
విచక్షణి () విలువ మూలాల స్వభావం
మూలాలు సమానములు, వాస్తవ సంఖ్యలు
మూలములు అసమానములు, వాస్తవములు
మూలములు సంకీర్ణ సంఖ్యలు

మూలముల మొత్తం,లబ్దం

[మార్చు]
వర్గసమీకరణము యొక్క మూలాలు లు అయితే
మూలముల మొత్తం()
మూలముల లబ్దం ()

లు మూలాలుగా గల వర్గ సమీకరణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Crilly, Tony (2007), 50 mathematical ideas you really need to know, Quercus Publishing, p. 58, ISBN 978-1-84724-008-8