వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు
ఫైల్ ఎక్కింపు విజార్డు కు రారమ్ము. బొమ్మలను, ఇతర మాధ్యమాల ఫైళ్లను వికీపీడియాలో చేర్చుటకు దీన్ని వాడుతారు. క్రింద వున్న ప్రారంభించు లింకుపై నొక్కినపుడు, ప్రతి ఒక్క ఫైల్ కు ప్రశ్నల వరుస ప్రకారం సరిపోయిన నకలుహక్కులు మరియు మూలపు వివరాలను చేర్చి ఫైల్ ఎక్కించండి. దయచేసి కాపీహక్కులు, బొమ్మలు వాడే విధానం అర్ధం చేసుకొన్న తరువాతనే ప్రారంభించండి.
గమనిక:ఇవ్వాళే మీరు ఖాతా తెరిచినట్లైతే నాలుగు రోజులు లేక పదిమార్పులు చేసిన తరువాత ప్రయత్నించండి.
మీరు ప్రవేశించి లేరు.
మన్నించాలి, ఈ ఎక్కింపు స్క్రిప్ట్ వాడి ఫైళ్లు ఎక్కించుటకు, మీరు మీ పేరుతో గల ఖాతాలోని (లాగిన్ అయ్యి) ప్రవేశించి వాడాలి. దయచేసి లోనికి రండి మరి ఆ తరువాత ప్రయత్నించండి.
మీ ఖాతా ఇంకా ధృవపరచలేదు.
మన్నించాలి, తెలుగు వికీపీడియా లో కి ఫైళ్లు ఎక్కించుటకు, మీకు ఱుజువు చేయఁబడినఖాతా కలిగి ఉండాలి. సాధారణంగా, మీ ఖాతా మీరు 10 మార్పులు చేసినతరువాత మరియు మీ ఖాతాను తెఱిఁచిన (క్రొత్తఁగా ఏఱ్పరచిన) నాలుగు రోజులు గడచిన తరువాత తనంతట అదే (దానిమట్టుకు అదే) ఱుజువు చేయఁబడుతుంది.
మీరు వికీమీడియా కామన్స్ పై ఫైళ్ల ఎక్కింపుచేయగలిగివుండవచ్చు, కాని తెలుగు వికీపీడియాపై ఇంకా చేయలేరు. మీరు ఎక్కించబోయే ఫైల్ తేఱఁగా దొరుకునట్టిది(ఉత్తినే వచ్చునట్టిది), ఫ్రీ లైసెన్స్ గలదైతే కామన్స్ కి వెళ్లి అక్కడ ఎక్కించండి.
మిమ్ములను ధృవపరచేంతవరకు ఎదురుచూడలేకపోతే, మీరు ఇంకొకరిని మీ బదులుగా Wikipedia:Files for upload దగ్గర ఫైల్ ఎక్కించమని కోరవచ్చు. లేకుంటే మీరు నిర్వాహకుని మానవీయంగా మీ ఖాతాని ధృవపరచమని Wikipedia:Requests for permissions/Confirmed దగ్గర కోరవచ్చు.
అంకం 1: మీ ఫైల్ ఎంపికచెయ్యండి
ఫైల్: | మీ కంప్యూటర్ నుండి ఫైల్ ఎంపికచెయ్యండి. గరిష్ట ఫైల్ పరిమాణం:100మెగాబైట్లు. అనుమతించబడిన ఫైల్ తీరులు: png, gif, jpg, jpeg, xcf, pdf, mid, ogg, ogv, svg, djvu, tiff, tif, oga.
|
అంకం 2: మీ ఫైల్ ని వివరించండి
మీ ఫైల్ ని వికీపీడియాలో ఏ పేరుతో వాడదలచుకొన్నారో స్పష్టమైన వివరణాత్మకమైన పేరు ప్రవేశపెట్టండి. | |
ఈ పేరు వికీపీడియామొత్తములో విశిష్టతగావుండాలి. అందుకని వివరమైనదిగా సులభంగా గుర్తుపెట్టుకోగల వీలున్నదిగా చేయండి. పొడుగుగా వున్న పేరుతో ఇబ్బందేమిలేదు. దీనిలో ఖాళీలు, కామాలు మరియు ఇతర విరామ సంజ్ఞలు వుండవచ్చు. ఫైళ్లు పేరులు ఆంగ్లములోనున్నట్లైతే మొదటిఅక్షరము తప్పించి పెద్ద చిన్న బడుల అక్షరాలు వేరుగా పరిగణించబడతాయి. మంచిది: "City of London, skyline from London City Hall, Oct 2008.jpg". చెడ్డది: "Skyline.jpg", "DSC0001234.jpg". |
క్షమించాలి, కొన్ని ప్రత్యేక గుర్తులు మరియు వాటి కలగలుపులు ఫైల్ పేరులో సాంకేతిక కారణాల వలన వాడుటకు వీలులేదు. ప్రత్యేకంగా ఇది # < > [ ] | : { } / మరియు ~~~ వీటికి వర్తిస్తుంది. మీ ఫైల్ పేరుని వీటిని వదిలించుకోవటానికి మార్పు చేయబడ్డది. ఇప్పుడు సరిగానున్నదని నిర్ధారించుకోండి.
మీరు ఎంపిక చేసిన పేరు చాలా పొట్టిది లేక మరీ సాధారణంగా వున్నది. దయచేసి ఈ క్రిందివాటిని ఉపయోగించవద్దు:
- పేర్లలో సాధారణ వివరణ పదాలు మాత్రమే వున్నవి (e.g. "Sunset.jpg", "Townhall.jpg")
- పేర్లలో వ్యక్తియొక్క పెట్టినపేరు లేక ఇంటిపేరు మాత్రమే వుంటే అలాంటి పేరు ఎంతో మందికి వుండేటప్పుడు (e.g. "John.jpg", "Miller.jpg")
- పేర్లలో సాధారణంగా కెమేరాలో తనంతటతానే ఇచ్చే పేరు లాగా వట్టి అంకెలు మాత్రమే వున్నప్పుడు ("DSC_001234", "IMGP0345"), లేక వెబ్ లో కనబడే యాదృచ్ఛిక పదబంధాలువున్నప్పుడు ("30996951316264l.jpg")
ఈ ఫైల్ పేరు ఇప్పటికే కామన్స్ లో వున్నది!
ఇదే పేరుతో మీరు ఫైల్ ఎక్కించితే, ఇప్పటికే వున్న ఫైల్ ని కనబడకుండా మరియు అందుకోలేకుండా చేస్తారు. ఇంతకు ముందు వాడిన ప్రతిచోట మీ కొత్త ఫైల్ ప్రదర్శించబడుతుంది.
ఇది చాలా అరుదైన సందర్భాలలో తప్ప సాధారణంగా చేయకూడదు..
ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి పూర్తి జ్ఞానంకలిగివుంటే తప్పు ఈ పేరుతో ఎక్కించవద్దు.ఇంకొక పేరు మీ కొత్త ఫైల్ కి ఎంపికచేయండి .
ఇప్పటికే వున్న ఫైల్ ను వివాదాస్పదం కాని, అదే కృతి యొక్క మెరుగైన రూపంతో మార్చదలచినప్పుడు, మీరు కామన్స్ కి వెళ్లి అక్కడ ఎక్కించండి, ఇక్కడ తెలుగు వికీపీడియా యొక్క స్థానిక వికీలో వద్దు.ఈ పేరుగల ఫైల్ ఇప్పటికేవున్నది.
ఇదే పేరుతో మీరు ఫైల్ ఎక్కించితే, ఇప్పటికే వున్న ఫైల్ పై మీ ఫైల్ తిరగరాయబడుతుంది. ఇంతకు ముందు వాడిన ప్రతిచోట మీ కొత్త ఫైల్ ప్రదర్శించబడుతుంది. మీరు చేస్తున్న పనికి సరియైన కారణంకలిగివుంటే తప్పు ఈ పేరుతో ఎక్కించవద్దు:
కాదు, ఇప్పటికే వున్న ఫైల్ ని తిరగరాయదలచుకోలేదు. నేను నాకొత్త ఫైల్ కి వేరే పేరుని ఎంపిక చేస్తాను. | |
అవును, ఇప్పటికే వున్న ఫైల్ ను తిరగరాయదలచుకున్నాను. నా ఫైల్ అదే కృతి యొక్క కొత్త మెరుగైన మరియు వివాదంలేని రూపం మాత్రమే . పాత సారాంశ పేజీలో మూలం మరియు నకలు హక్కుల సమాచారం కొత్త రూపమునకు సరిగా వుంటుంది మరియు మారదు. | |
అవును,ఇప్పటికే వున్న ఫైల్ ను తిరగరాయదలచుకున్నాను. నేను ఈ విజర్డ్ తో కొత్తవివరము మరియు కొత్త మూలపు సమాచారాన్ని జత చేస్తాను. క్రిందటి రూపం నా స్వంతము లేక ఇంతకు ముందటి ఎక్కింపుదారు(లు) నా ఎక్కింపుకి అభ్యంతరము తెలపరని నిర్ధారించుకున్నాను. |
దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి. ఇది ఫైల్ సారాంశం లో భాగంగా భద్రపరచబడుతుంది మరియు ప్రదర్శించబడుతుంది. సహ సంపాదకులు ఈ ఫైల్ గురించి తెలుసుకోవటానికి ఇది చాలా ముఖ్యమైనది. | |
ఈ ఫైల్ ఏమి చూపుతుంది?ఇది ఫోటో లేక బొమ్మ లేక దేనిగురించైన రికార్డు చేసినదా? మీరు వాడబోయే వ్యాసానికి వికీలింకు చేర్చినట్లైతే చాలా సహాయంగా వుంటుంది. |
అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి
మీరు క్రిందనివ్వబడిన ఎంపికలు మరియు ప్రశ్నల సావధానంగా చదివి అవసరమైన సమాచారం జాగ్రత్తగా మరియు సత్యనిష్టతో ఇవ్వటం చాలా ముఖ్యం.
ఇది ఉచితంగా పంచుకోగల కృతి. వికీపీడియా లో లేక బయట ఎవరైనా దేనికొరకైనా వాడుకోవడానికి చట్టపరంగా సరియైనదని నిరూపించగలను. మీరు ఉచితంగా పంచుకోగల కృతి ఎక్కిస్తున్నందులకు ధన్యవాదాలు. వికీపీడియాకు ఉచితంగా పంచుకోగల ఫైళ్లంటే ప్రేమ. మీరు వాటిని మా సోదర ప్రాజెక్టు కామన్స్ పై ఎక్కించితే మీపై మరింత ఇష్టంకలుగుతుంది వికీమీడియా కామన్స్. కామన్స్ లో ఎక్కించిన ఫైళ్లు ఈ వికీపీడియాలో మరియు అన్ని సోదర వికీ ప్రాజెక్టులలో వెంటనే వాడుకోవచ్చు. కామన్స్ లో ఫైళ్లను ఎక్కించడం ఇక్కడ ఎక్కించడంలాగానే. మీ వికీపీడియా ఖాతా కామన్స్ లో ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. దయచేసి కామన్స్ లో ఫైల్ ఎక్కించడానికి ప్రయత్నించండి. ఐతే, మీరు ఇక్కడే ఎక్కించదలచుకుంటే, మీరు ఈ ఫారమ్ తో కొనసాగవచ్చు. ఈ ఫామ్ వాడి అవసరమైన సమాచారం చేర్చి ఆ తరువాత కామన్స్ కు పంపవచ్చు.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను. నేను వికీపీడియా నియమాలు ఉచితం కాని విషయాలుచదివాను , మరియు నేను ఈ ఫైల్ వాడుక వాటిలో పేర్కొన్న షరతులకు ఏ విధంగా సరిపోతుందో వివరించటానికి సిద్ధంగా వున్నాను. మీరు క్రిందివాటిని నిరూపించాల్సివుంటుంది: ఈ ఫైల్ వాడబడే వ్యాసం:
Example –వ్యాసం సరిపోయింది. ఈ వ్యాసం లేదు! ఈ వ్యాసం Exampleకనబడలేదు. అక్షరకూర్పుని తనిఖీ చేయండి మరియు మీరు చేర్చదలిచే ఇప్పటికే వున్న వ్యాసం పేరు ప్రవేశపెట్టండి. ఇది కనక మీరు రాయబోయే వ్యాసమైతే ముందు వ్యాసం రాసి ఆ తరువాత ఫైల్ ఎక్కించండి. ఇది విజ్ఞానసర్వస్వ వ్యాసం కాదు! ఈ పేజీExample ప్రధాన వ్యాసపేరుబరిలో లేదు. ఉచితం కాని ఫైళ్లు ప్రధానపేరుబరి వ్యాసాలలో మాత్రమే వాడవచ్చు. చర్చాపేజీ, మూస లేక వాడుకరి పేజీ లాంటివి కాకూడదు. అసలు వ్యాసంలో వాడదలచుకుంటేనే ఈ ఫైల్ ఎక్కించండి. ఇది మీ వాడుకరి పేరుబరిలో వున్న చిత్తురూపములోని వ్యాసమైతే. మీ వ్యాసం వృద్ధిచేసి ప్రధానపేరుబరిలోకి తరలించేవరకు వేచివుండండి. ఇది అయోమయనివృత్తి పేజీ! ఈ పేజీExample నిజమైన వ్యాసం కాదు. వేరే పేజీలను సూచించే అయోమయ నివృత్తి పేజీ . మీ లక్ష్యానికి సరియైన వ్యాసం పేరుని నిర్ధారించుకొని ప్రవేశపెట్టండి.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఈ ఫైల్ పైనతెలిపిన తరగతులకు సరిపోదు. ఈ ఫైల్ పైనతెలిపిన తరగతులకు సరిపోయేటట్లు లేదు. లేదా ఈ ఫైల్ స్థితి నాకు ఖచ్చితంగా తెలియుట లేదు. ఎక్కడో ఈ ఫైల్ కనబడింది కాని ఎవరు తయారుచేశారో లేక ఎవరికి హక్కులున్నాయో తెలియదు. అలాగా, అయితే క్షమించాలి. మీరు ఫైల్ నకలుహక్కుల గురించిస్పష్టంగా తెలియకపోతే పైన చెప్పబడిన తరగతులకి చెందినది కాకపోతే: దయచేసి ఎక్కించవద్దు ఈవ్యాసాన్ని మెరుగుచేస్తుందని మీకుఅనిపించినాకూడా,దయచేసి ఎక్కించవద్దు. మేము వికీపీడియాలో నకలుహక్కుల నియమాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాము. స్పష్టమైన వివరం లేకపోతే మాధ్యమము పై వేరే వారికి పూర్తి నకలుహక్కులు వున్నాయనుకోవడం జరగుతుంది . దీని బాధ్యత ఎక్కించేవారిదే. ప్రత్యేకంగా ఈ క్రింది సందర్భాలలో ఎక్కించవద్దు:
మీక సందేహాలుంటే, ఎక్కించేముందు అనుభవమున్న సంపాదకులని సలహా తీసుకొనండి.మీకు సహాయం కొరకు నకలుహక్కుల ప్రశ్నల వద్ద సంప్రదించండి. ధన్యవాదాలు. |
Preview (test)
ఇది మీరు ఎక్కించే ఫైల్ వివరం మునుజూపు:
Filename: | |
Edit summary: | |
Text: |
ఎక్కింపు జరుగుతున్నది
మీ ఫైల్ ఎక్కింపు జరుగుతున్నది.
ఇది మీ ఫైల్ పరిమాణం మరియు మీ ఇంటర్నెట్ సంధానవేగం పై ఆధారపడి ఒక నిముషం లేక రెండు నిముషాలు పట్టవచ్చు.
ఎక్కింపు పూర్తయినతర్వాత మీ ఫైల్ కనబడే లింకు:
ఎక్కింపు పూర్తయినది
మీ ఫైల్ ఎక్కింపు విజయవంతమైనది. మీ ఫైల్ కనబడే లింకు:
ఆ లింకు చూసి మీ బొమ్మ వివరణ పేజీ లో మీరు చేర్చవలసిన వివరమంతా వుందని నిర్ధారించుకోండి.
వివరాలు మార్చదలచుకుంటే, బొమ్మ పేజీ కి వెళ్లి పై భాగాన వున్న సవరించు నొక్కి ఇతర పేజీలను మార్చినట్లుగానే మార్చండి.మీరు చేర్చిన ఫైల్ ని కొత్త రూపంతో మార్చదలచుకుంటే తప్ప మరల ఈ ఎక్కింపు ఫారమ్ వాడవద్దు.
ఈ ఫైల్ ను వ్యాసంలో వాడుటకు క్రింద చూపిన పద్ధతిలో వాడండి:
[[File:Example.jpg|thumb|right|బొమ్మ వివరము చేర్చండి]]
మీరు ఫైల్ ని బొమ్మ లాగా చూపించకుండా లింకు మాత్రమే ఇవ్వాలనుకుంటే (ఉదాహరణకి చర్చాపేజీలలో)":" మార్కుని ప్రారంభ బ్రాకెట్ల తరువాత చేర్చండి!:
[[:File:Example.jpg]]
మరింత సహాయానికి బొమ్మలను చేర్చడం మరియు స్థానం లో ప్రవేశపెట్టడం గురించిWikipedia:Picture tutorial చూడండి
ప్రయోగాత్మక ఫైల్ అప్లోడ్ విజర్డ్ ని పరీక్షించినందులకు ధన్యవాదాలు.
మీ స్పందన, వ్యాఖ్యలు, దోషనివేదికలు లేకసూచనలుచర్చాపేజీ పై చేర్చండి.
ఫైల్ ఎక్కింపు | |
---|---|
ఇతర ఎక్కింపు పద్ధతులు |
|
సహాయం మరియు మార్గదర్శకాలు | |
ఈ ప్రోగ్రామ్ |