Jump to content

వికీపీడియా వర్గము

వికీపీడియా నుండి
వికీమానియా, వికీపీడియా, ఇతర ప్రాజెక్టుల కొరకు వికీమీడియా ఫౌండేషన్ చే నడపబడుతున్న ఒక వార్షిక సమావేశం

వికీపీడియా వర్గము అనగా ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాకు సహకరించే వర్గము. వ్యక్తిగత సహాయకులను "వికీపీడియన్లు" అంటారు. వికీపీడియన్లలో అత్యధిక భాగం స్వచ్ఛంద సేవకులు. పరిణితి పెరుగుదల, వికీపీడియా యొక్క దృష్టి గోచరతతో వికీపీడియన్ల యొక్క ఇతర వర్గాలు ఉద్భవించాయి, ముఖ్యంగా వికీపీడియా సవరణ పనులకు సంబంధించి వికీపీడియన్లను నివాస వికీపీడియన్లని, విద్యార్థి వికీపీడియన్లని చెప్పవచ్చు. ఒక ముఖ్యమైన వివాదం వికీమీడియా ఫౌండేషన్ నుండి మధ్యవర్తిత్వ ప్రేరేపణతో వికీపీడియాకు వికీ-PR ఏజెన్సీ నుండి చెల్లింపు సహాయకులు అధికమాయెను.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]