విశేషణం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నామవాచకాల, సర్వనామాల గుణాలను తెలియజేయు పదాలను విశేషణం అని అంటారు.
ఉదాహరణలు - నీలం, ఎరుపు, చేదు,పొట్టి, పొడుగు.
విశేషణం రకాలు
[మార్చు]- 1. జాతి ప్రయుక్త విశేషణం: జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
- ఉదాహరణ
- అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వం అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణం.
- క్రియా ప్రయుక్త విశేషణం లేదా క్రియాజన్య విశేషణం: క్రియా పదంతో కూడి ఉండే విశేషణం.
- ఉదాహరణ
- పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.
- గుణ ప్రయుక్త విశేషణం - 'చక్కని' చుక్క
- ద్రవ్య ప్రయుక్త విశేషణం - <ఉదాహరణలు కావాలి>
- సంఖ్యా ప్రయుక్త విశేషణం - 'నూరు' వరహాలు, 'ఆరు' ఋతువులు
- సంజ్ఞా ప్రయుక్త విశేషణం - <ఉదాహరణలు కావాలి>
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]Look up విశేషణం in Wiktionary, the free dictionary.