Jump to content

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ

వికీపీడియా నుండి

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ పాట లవకుశ (1963) సినిమా కోసం సదాశివబ్రహ్మం రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని జె.వి.రాఘవులు, వైదేహి, కోమల, సౌమిత్రిలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నేపథ్యం

[మార్చు]

లవకుశులు రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వమును బంధిస్తారు. రాముని సోదరులు, సైన్యం అందరూ అశ్వాన్ని విడిపించడానికి లవకుశులతొ యుద్ధం చేసి ఓడిపోతారు. అప్పుడు స్వయంగా రాముడే హనుమంతునితో కూడి అశ్వమును బంధించిన ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ సమయంలో హనుమంతున్ని ఈ పాటతో మైమరిపింప చేస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]