షాంగ్హై
షాంగ్హై పురపాలిక 上海市; shànghǎi-shì |
|
పుడాంగ్ దృశ్యం | |
చైనాలోని షాంగ్హై ప్రదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 31°12′0″N 121°30′0″E / 31.20000°N 121.50000°E | |
---|---|
Country | China |
స్థిరము | |
Incorporated - Town |
AD 751 |
- County | 1292 |
- పురపాలిక | 17 జూలై 1854 |
Divisions - County-level - Township-level | 18 జిల్లాలు, 1 కౌంటీ 220 పట్టణాలు, గ్రామాలు |
ప్రభుత్వం | |
- Type | పురపాలిక |
- CPC | యూ జెంగ్‌షెంగ్ |
- మేయరు | హాన్ జెంగ్ |
వైశాల్యము [1][2] | |
- పురపాలక సంఘం | 7,037 km² (2,717 sq mi) |
- భూమి | 6,340 km² (2,447.9 sq mi) |
- నీరు | 679 km² (262.2 sq mi) |
- పట్టణ | 5,299 km² (2,046 sq mi) |
ఎత్తు [3] | 4 m (13 ft) |
జనాభా (2007)[4] | |
- పురపాలక సంఘం | 1,85,80,000 |
- సాంద్రత | 2,640.3/km2 (6,838.4/sq mi) |
కాలాంశం | చైనా ప్రామాణిక కాలం (UTC+8) |
తపాలా కోడ్ | 200000 – 202100 |
Area code(s) | 21 |
GDP[5] | 2007 estimate |
- మొత్తం | US$157.8 బిలియన్ (1వది) |
- Per capita | US$8,949 (13వది) |
- Growth | 13.3% |
HDI (2005) | 0.909 (2వది) |
లైసెన్స్ ప్లేట్ | 沪A, B, D, E, F,G 沪C (outer suburbs) |
నగర పుష్పము | యులాన్ మాగ్నోలియా |
వెబ్‌సైటు: www.shanghai.gov.cn |
షాంగ్హై (చైనీస్ : 上海, పిన్యిన్ లిప్యాంతరీకరణ: Shànghǎi), చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే.[6] చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది.[7]
ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్ రంగ నగరం. దీని ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగంగా రూపొందింది, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది.[8] దూర-తూర్పుదేశాలు, పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య-వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది.[9] 1949 చైనా అంతర్యుద్ధం సమయాన షాంగ్హై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంగ్హై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది.[10]
ఇవీ చూడండి
[మార్చు]- జనాభా వారీగా చైనా నగరాల జాబితా
- షాంగ్హైలోని విశ్వవిద్యాలయాల, కళాశాలల జాబితా
- షాంగ్హై కాల్పనికాల జాబితా
- షాంగ్హై సినిమాల జాబితా
- షాంగ్హై సోదరనగరాల జాబితా
- షాంగ్హైలోని ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి జోన్ల జాబితా
పాదపీఠికలు
[మార్చు]- ↑ "Land Area". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
- ↑ "Water Resources". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
- ↑ "Topographic Features". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
- ↑ "Shanhai resident population is about 19 mln". Xinhua News Agency. Archived from the original on 2013-06-23. Retrieved 2009-01-14.
- ↑ "Shanghai 2007 GDP". Jiefang Daily. Archived from the original on 2009-01-11. Retrieved 2009-01-14.
- ↑ "Shanghai population tops 20m". China Daily. 2003-12-05. Retrieved 2008-03-22.
- ↑ "Shanghai". [[:en:Encyclopædia Britannica Online|]]. 2008. Retrieved 2008-03-22.
- ↑ Mackerras, Colin (2001). The New Cambridge Handbook of Contemporary China. Cambridge University Press. p. 242. ISBN 0521786746.
- ↑ "A Glimpse at 1930s Shanghai". Yoran Beisher. 2003-09-24. Archived from the original on 2008-11-21. Retrieved 2008-03-20.
- ↑ "Shanghai now the world's largest cargo port". Asia Times Online. 2006-01-07. Archived from the original on 2018-10-09. Retrieved 2008-03-20.
మూలాలు
[మార్చు]- Danielson, Eric N. (2004). Shanghai and the Yangzi Delta. Singapore: Marshall Cavendish/Times Editions. ISBN 978-9812325976.
- Elvin, Mark (1977). "Market Towns and Waterways: The County of Shanghai from 1480 to 1910," in The City in Late Imperial China, ed. by G. William Skinner. Stanford: Stanford University Press.
- Johnson, Linda Cooke (1995). Shanghai: From Market Town to Treaty Port. Stanford: Stanford University Press.
- Johnson, Linda Cooke (1993). Cities of Jiangnan in Late Imperial China. Albany: State University of New York (SUNY).
బయటి లింకులు
[మార్చు]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
ప్రభుత్వం
- Shanghai.gov.cn Archived 2008-05-02 at the Wayback Machine - అధికారిక వెబ్సైట్
- Shanghai Tour - పర్యాటక శాఖ వారి అధికారిక వెబ్సైట్
- షాంగ్హై గణాంకాల ఇయర్-బుక్
మీడియా
- షాంగ్హై డైలీ - ఇంగ్లీషు పత్రిక
ఇతరములు
- షాంగ్హై సర్ప్రైజ్ (సినిమా)
- చైనా వీధులు: షాంగ్హై Archived 2021-04-10 at the Wayback Machine
- షాంగ్హై వాతావరణ సమాచారం
31°12′N 121°30′E / 31.2°N 121.5°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page