సంగీత బృందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్యాండ్ కచేరీ

సంగీత బృందం అనేది గాయనీగాయకులు, వాద్యకారులు కలిసి పనిచేసే ఒక గుంపు. ఇలాంటి గుంపులు ఒక ప్రత్యేక మైన పేరు కలిగి ఆ పేరుతో ప్రసిద్ధమౌతాయి. శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత ధోరణులైన పాప్, రాక్, జాజ్ మొదలైన వాటిలో అనేక సంగీత బృందాలు ప్రఖ్యాతి గాంచాయి. ఈ బృందాలు తమ సంగీత ప్రదర్శనల ద్వారా, ఆల్బమ్‌ల ద్వారా సంగీతప్రియుల అభిమానాన్ని చూరగొంటున్నాయి.

కొన్ని పేరు పొందిన సంగీత బృందాల జాబితా

[మార్చు]

తెలుగు బృందాలు

[మార్చు]

భారతీయ బృందాలు

[మార్చు]
  1. శంకర్-ఎహ్సాన్-లోయ్
  2. ఇండియన్ ఓషన్,
  3. దెమంత్రా,
  4. పరిక్రమ,
  5. పెంటాగ్రామ్,
  6. రివర్స్ పొలారిటీ,
  7. హోలోగ్రామ్,
  8. థర్మల్ అండ్ ఎ క్వార్టర్,
  9. నో ఐడియా,
  10. జీరో,
  11. హాఫ్ స్టెప్ డౌన్,
  12. స్క్రైబ్,
  13. ఈస్ట్రన్ ఫేర్,
  14. ఇండస్ క్రీడ్,
  15. డెమొనిక్ రీసరెక్షన్,
  16. బెలియాల్,
  17. భూమి ఇన్ఫెర్నల్ వ్రాత్,
  18. థోర్,
  19. పృథ్వీ,
  20. అగ్నిA,
  21. ఎగ్జైల్డ్,
  22. కాసినీస్ డివిజన్,
  23. ది సూపర్‌సోనిక్స్,
  24. స్పాన్,
  25. కామౌఫ్లాగ్,
  26. ఫైవ్ లిటిల్ ఇండియన్స్
  27. నెక్సస్

విదేశీ బృందాలు

[మార్చు]