సహాయం:అభిరుచులు
Jump to navigation
Jump to search
వికీపీడియా ఎలా కనబడాలనే విషయాన్ని అభిరుచులు పేజీ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నపుడు మాత్రమే అవి అమలవుతాయి.
వివిధ వికీపీడియా ప్రాజెక్టుల్లో పని చెయ్యాలంటే ఆయా ప్రాజెక్టుల్లో విడిగా లాగిన్ కావాలి. అలాగే ప్రతి ప్రాజెక్టుకు విడిగా అభిరుచులను సెట్ చేసుకోవాలి. అభిరుచులు సెట్ చేసుకునే పేజీలోని వివిధ విభాగాల గురించిన వివరణ కింద ఇస్తున్నాం.
- మీ ఈమెయిలు: మీకిష్టమైతే మీ ఈ-మెయిలును నమోదు చేసుకోవచ్చు. (దాన్ని సైటులో బహిరంగంగా చూపించము). మీ సంకేతపదం మర్చిపోయినపుడు, లాగిన్ పేజీలోని "కొత్త సంకేతపదాన్ని పంపించు" అనే మీటను నొక్కి కొత్త సంకేతపదాన్ని పొందవచ్చు. పైగా, "ఈ సభ్యునికి ఈమెయిలు పంపించు" అనే లింకు నొక్కి, ఇతర సభ్యులు మీకు ఈమెయిలు పంపించే వీలూ ఉంటుంది. ఆ సౌకర్యాన్ని అచేతనం చేస్తే అలా పంపించలేరు.
- ఇతర సభ్యుల నుండి ఈమెయిలు రానివ్వు: దీన్ని చెక్ చేస్తే, "ఈ సభ్యునికి ఈమెయిలు పంపించు" అనే లింకు ద్వారా సభ్యులు మీకు మెయిలు పంపించలేరు.
--210.212.218.4 10:48, 10 సెప్టెంబర్ 2013 (UTC)===మీ ముద్దుపేరు=== ~~~ లేదా ~~~~ లా మీరు సంతకం చేసినపుడు మీ సభ్యనామం కాకుండా వేరే పేరు కనబడేలా చేసుకునే వీలు ఉంది. అదే మీ ముద్దుపేరు. bukkaraju<ref>--~~~~
- బిందు జాబితా అంశం
ĘęęĐđǍĀĀĀĀĀĀĀ
See also
[మార్చు]- Special:Allmessages - see terms starting with "tog"