స్పైరులీనా
Appearance
స్పైరులీనా (Spirulina) ఒక విధమైన శైవలాలు.
350 కోట్ల సంవత్సరాల క్రిందటి నీటిమొక్క(బ్లూగ్రీన్ ఆల్గే) దీనిలో వందరకాలకు పైగా విటమిన్లూ, ప్రోటీన్లూ ఇతర పోషకాలూ వున్నాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన పరిశోధనల్లో తేల్చింది. ప్రపంచంలోనే స్పిరులీనా అత్యుత్తమ ఆహారం అని ఐక్యరాజ్య సమితి 1975 లోనే చెప్పింది.
ఉపయోగాలు
[మార్చు]- పాలలో కన్నా 26 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది.
- 60 శాతం ప్రోటీన్లుంటాయి భూమ్మీద ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఆహారం ఇదే.
- అమైనో ఆసిడ్లు, ఐరన్, యాంటి ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ పుష్కలంగా వున్నాయి.
- రక్తాన్ని శుభ్రపరచడం, వ్యాధినిరోధకత పెంచడం, కాన్సర్ నిరోధం, నరాలను బలంగా ఉంచడం, లివర్ ను క్లీన్ చేయడం, వంటిఎన్నో విషయాలో ఇది ఉపయోగపడుతుంది.
- అరుగుదలకు చక్కని ఔషదం
- శరీరంలో పిహెచ్ స్థాయిల్ని, హర్మోనుల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.it have some more extrordinary features
- రక్తంలోని కొవ్వుస్థాయిల్ని పెరగునివ్వదు.
- శరీరంలోని అనవసరపు వ్యర్ధాలను తొలగిస్తుంది. బరువు పెరగనివ్వదు. నాసా పరిశోధన సంస్థ ఎన్నో ఏళ్ళక్రిందటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఆహారంలో స్పిరులీనాను భాగం చేసింది.