అనూరాధ
వికీపీడియా నుండి
(అనురాధ నుండి దారిమార్పు చెందింది)
| అనురాధ (1971) | |
| దర్శకత్వం | పి. చంద్రశేఖర.రెడ్డి |
|---|---|
| తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
| సంగీతం | కె.వి. మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | అనూరాధ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] నటీనటులు
- కృష్ణ
- విజయనిర్మల
- ఎస్.వి.రంగారావు
- కృష్ణంరాజు
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య - రామలింగం
- రాజబాబు - యాదయ్య
- రాజశ్రీ
- విజయలలిత
- వరలక్ష్మి
[మార్చు] పాటలు
- ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో చేస్తున్నావెంత గారడీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- కూరకని రారా కొంటె కుర్రోడా గోంగూరకని రారా - పి.సుశీల - రచన: ఆత్రేయ
- కోడవయసు కుర్రోడా గుండెలు తీసిన మొనగాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
- చెప్తా చెప్తా కన్నులతోనే కబురొకటి చెప్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- పొంగే మధువు ఏమంటుందో పూచే మనసు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణ రెడ్డి
- యాదయ్య యాదయ్య జాజిరీ యదలోన భాదయ్య - స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: అప్పలాచార్య