Jump to content

ఆగ్రహం (1991 సినిమా)

వికీపీడియా నుండి
ఆగ్రహం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. రవి
తారాగణం డా.రాజశేఖర్,
అమల
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

ఆగ్రహం 1991 లో విడుదలైన తెలుగు సినిమా. కె. ఎస్. రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.రాజశేఖర్, అమల నటించగా, కోటి సంగీతం అందించాడు.[1] ఈ సినిమాకు కళాదర్శకుడు తొట్ట యాదు. సినిమా నృత్యాలుని ప్రభుదేవా, రాజు సుందరం నిర్వహించారు.[2][3] ఈ సినిమా తమిళంలోని "ఎవన ఇరుంద ఎనకెన్న" సినిమాకు డబ్ చేయబడిన చిత్రం.

నటవర్గం

[మార్చు]
  • డా.రాజశేఖర్
  • అమల
  • పధిరె కృష్ణారెడ్డి
  • రాం గోపాల్
  • రమేష్
  • వీరాస్వమి
  • గడిరాజు సుబ్బారావు
  • సుందర రామ కృష్ణ
  • రాజశేఖరరెడ్డి

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.నినుకోరి వచ్చా రాజశేఖరా కన్నెషోకు,, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర

2.అయ్యారు చూశారా అమ్మలూ చూశారా , రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.ఏం చెప్పాలి అప్పట్నుంచి వేపుకు తింటున్నాడు, రచన: సాహితి.గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ.

మూలాలు

[మార్చు]
  1. "- Telugu Movie News". IndiaGlitz.com. Archived from the original on 2016-12-22. Retrieved 2019-02-19.
  2. Aagraham, retrieved 2019-02-19
  3. "Aagraham. Aagraham Movie Cast & Crew". www.bharatmovies.com. Archived from the original on 2019-02-19. Retrieved 2019-02-19.

4.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]