ఈటీవీ ప్లస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈటీవీ ప్లస్
ఆవిర్భావము 2015 నవంబరు 14
Network ఈటీవీ
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాదు
వెబ్సైటు http://www.etv.co.in

ఈటీవీ ప్లస్ అనేది ఈటీవీ నెట్‌వర్క్ లోని ఒక వినోద సంబందమైన ఛానలు. ఈ ఛానలు 2015 నవంబరు 14న ప్రారంభించబడింది.[1] దీనితో పాటు ఈటీవీ సినీమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ లు కూడా ప్రారంభమైనవి.[2] కామెడీ కోసం ఈటీవీ ప్లస్, హెల్త్ కోసం ఈటీవీ లైఫ్, సినిమా కోసం ఈటీవీ సినిమా, ఫుడ్ కోసం ఈటీవీ అభిరుచి ఛానెల్స్ ప్రారంభమయ్యాయి.[3]

కార్యక్రమాలు

[మార్చు]

ప్రస్తుత కార్యక్రమాలు

[మార్చు]
పేరు ప్రసార తేది ఎపిసోడ్ ల సంఖ్య
హ్యపీడేస్ జూన్ 7 39
బారిస్టర్ బాబు
అల వైషు నిలయంలో
సీతా సమేత రామ
రెచ్చిపోదాం బ్రదర్
ఒట్టు ఇది నా పెళ్ళాం కాదు

గత కార్యక్రమాలు

[మార్చు]
  • అల్లరే అల్లరి
  • అమ్మావి క్యూట్ అబ్బాయి నాటు
  • అమృతం
  • సినిమా చూపిస్తా మామా
  • ఇ-జంక్షన్
  • ఎక్స్‌ప్రెస్ రాజా
  • హంగామా
  • జిల్ జిల్ జిగా
  • కిక్
  • మహాలక్ష్మి
  • నా షో నా ఇష్టం
  • పోవే పోరా
  • సరదాగ కాసేపు
  • టాప్స్

మూలాలు

[మార్చు]
  1. "Welcome to ETV Plus | Watch ETV Plus | ETV Plus Online". www.etv.co.in. Retrieved 2023-01-09.
  2. "ETV Plus". Logopedia (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.
  3. Srikanya (2015-11-13). "4 తెలుగు కొత్త ఛానెల్స్...రేపటినుంచే". filmibeat. Retrieved 2020-08-25.

బయటి లింకులు

[మార్చు]