Jump to content

కథాకేళి

వికీపీడియా నుండి
(కధాకేళి నుండి దారిమార్పు చెందింది)
కథాకేళి
కథాకేళి కథల సంపుటి ముఖచిత్రం
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల:

కథాకేళి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన వంగ్య, హాస్య, కొసమెరుపు ముగింపు కలిగిన కథల సమాహారం ఈ కథాకేళి.[1] దీనిని 1991 లో మొదటి ప్రచురించారు. ఈ సంకలనంలో ప్రచుదించిన కథలన్నీ తొలుత వివిధ పత్రికల్లో వచ్చినవే. కథాకేళి లో 80 కధలు ఉన్నాయి. [2] ప్రతీ కథ 500 పదాల కంటే తక్కువగా ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "కథానిలయం - Book". www.kathanilayam.com. Retrieved 2021-05-03.
  2. "మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1 - B-Editor". web.archive.org. 2016-03-04. Archived from the original on 2016-03-04. Retrieved 2021-05-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కథాకేళి&oldid=3903087" నుండి వెలికితీశారు