శ్రీకాళహస్తి మహాత్మ్యము

వికీపీడియా నుండి
(కాళహస్తి మహాత్యం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శ్రీకాళహస్తి మహాత్మ్యము ధూర్జటి రచించిన తెలుగు ప్రబంధం. ఇందులో నాలుగాశ్వాసాలున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేసే కావ్యమిది. ఇందులో శివభక్తులైన చెలది, నాగుబాము, ఏనుగు మరియు తిన్నని కథలున్నాయి.