గంట

వికీపీడియా నుండి

గంట లేదా గడియ అనేది ఒక కాలమానము. ఒక గంట 60 నిమిషములకు (లేదా 3,600 క్షణాలకు) సమానము.

24 గంటల కాలము గడిస్తే ఒక రోజు పూర్తైనట్లు లెక్క.

తెలుగు కాలమానంలో రెండున్నర ఘడియల కాలం ఒక రోజుగా లెక్కిస్తారు.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%82%E0%B0%9F" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు