గండభేరుండం

వికీపీడియా నుండి
(గండభేరుండము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Griffin fresco in the "Throne Room", Palace of Knossos, Crete, Bronze Age
Achaemenid griffin at Persepolis.

గండభేరుండం లేదా గండభేరుండ పక్షి (The griffin, griffon, or gryphon (Greek: γρύφων, grýphōn, or γρύπων, grýpōn, early form γρύψ, grýps; మూస:Lang-lat) ఒకరకమైన పురాణాలలోని జంతువు. దీనికి సింహపు శరీరం, గ్రద్ద వంటి తల రెక్కలు ఉంటాయి. అంటే ఈ జీవి జంతువుల రాజైన సింహం, పక్షులకు రాజైన గరుత్మంతుడు రెండింటి కలయికగా భావించవచ్చును. ఇవి నిధి నిక్షేపాలను రక్షించే జీవులుగా ప్రసిద్ధిచెందాయి.[1] ఏడ్రియన్ మేయర్, వీటిని ప్రోటోసెరటాప్స్ (Protoceratops) ' అనే రాక్షసబల్లుల శిలాజాల నుండి అపోహల మూలంగా సృష్టించబడిందని భావించారు.[2] ఇవి పురాణాలలో దైవాన్ని లేదా దైవశక్తుల్ని రక్షించే చిహ్నాలుగా చిత్రించారు.[3] ఓమ్ గ్రిఫిన్ అనే పదం చెరుబ్‌తో సంబంధం కలిగి ఉందని సూచించారు.[4]

మూలాలు[మార్చు]

  1. Friar, Stephen (1987). A New Dictionary of Heraldry. London: Alphabooks/A & C Black. p. 173. ISBN 0906670446.
  2. Adrienne Mayor, Archeology Magazine, November–December 1994, pp 53-59; Mayor, The First Fossil Hunters, 2000.
  3. von Volborth, Carl-Alexander (1981). Heraldry: Customs, Rules and Styles. Poole: New Orchard Editions. pp. 44–45. ISBN 185079037X.
  4. William H. C. Propp,Exodus 19-40, volume 2A of The Anchor Bible, New York: Doubleday, 2006, ISBN 0-385-24693-5, Notes to Exodus 15:18, page 386, referencing: Julius Wellhausen, Prolegomena to the History of Israel, Edinburgh: Black, 1885, page 304. Also see: Robert S. P. Beekes, Etymological Dictionary of Greek, volume 1, Leiden and Boston: Brill, 2010 ISBN 978-90-04-17420-7, page 289, entry for γρυπος, "From the archaeological perspective, origin in Asia Minor (and the Near East: Elam) is very probable."

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.