గ్రీకు

వికీపీడియా నుండి

గ్రీకు ప్రపంచములోని ప్రాచీన భాషలలలో ఒకటి. అత్యంత కష్టమైన భాషగా దీనికి పేరు. గ్రీసు దేశపు అధికార భాష..

ఇండోయూరోపియన్ కుటుంబానికి చెందిన గ్రీకు భాషలో క్రొత్తనిబంధన పూర్తిగా, పాతనిబంధన (అఫోక్రిఫ)లోని జ్ఞానం, మక్కబీయులు గ్రంథాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు, క్రీస్తు శిష్యులకాలంలో రోమాసామ్రాజ్యమంతటా గ్రీకు భాషే వాడబడేది. అలెగ్జాండరు దండయాత్ర అనంతరం గ్రీకు భాష ఆసియా, ఐగుప్తు (ఈజిప్టు)ల్లో వ్యవహారిక భాష అయింది. దీన్నే కొయినే గ్రీకు అనేవారు. అంటే సామాన్య మాడలికం అని అర్ధం.

"http://te.wikipedia.org/w/index.php?title=గ్రీకు&oldid=557131" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె