చక్కెర

వికీపీడియా నుండి

చక్కెర

చక్కెర (Sugar)అనే మాటని సూక్ష్మమైన తేడా ఉన్న రెండు విభిన్న అర్దాలతో వాడతారు. ఒకటి, మనం బజారులో కొనుక్కుని వంటకాలలో వాడుకునే చక్కెర దృష్టితో. ఈ పేజీలో ఈ వ్యాసం ఈ దృష్టితో చదవాలి. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]


రెండు, చక్కెర అనే మాటని జీవరసాయన శాస్త్రంలో (biochemistry) మరొక కోణంలో వాడతారు. ఈ కోణంలో కావలిస్తే చక్కెరలు అన్న పేజీకి వెళ్ళండి. ఈ చక్కెరలు అన్న పేజీలో గ్లూకోస్, ఫ్రక్టోస్, సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, మొదలైన కర్బనోదకాలు ( లేదా, కార్బోహైడ్రేట్ లు) లేదా పిండి పదార్ధాలు అన్న దృష్టిలో చర్చ జరుగుతుంది.

[మార్చు] మూలాలు

  1. Wuebben, Joseph and Mike Carlson. "Sugar: What Kinds to Eat and When." http://men.webmd.com/features/sugar-what-kinds-eat-when
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%86%E0%B0%B0" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు