చర్చ:ప్రపంచం

వికీపీడియా నుండి
(చర్చ:ప్రపంచము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలుగులో ప్రపంచము అనే పేరు ఎలా వచ్చిందో ఎవరైనా రాస్తే బాగుంటుంది. పంచ భూతాలతో యేర్పడినది కాబట్టి ప్రపంచము అయ్యిందని నా ఊహ (ఊహ మాత్రమే) --వైఙాసత్య 17:03, 24 జూలై 2006 (UTC)[ప్రత్యుత్తరం]