Jump to content

జీవ అణువులు

వికీపీడియా నుండి
(జీవ అణువు నుండి దారిమార్పు చెందింది)
మియోగ్లోబిన్ యొక్క 3D నిర్మాణం

జీవ అణువు అనెది ఏదేని అణువు జీవుల ద్వారా ఉత్పత్తి అవుచున్నది, వాటితో పాటు ఇవి మ్యాక్రొమలెక్యూల్స్ అనగా ప్రోటీనులు ,పాలి స్యాక్ రైడ్‌లు, లిపీడ్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు అంతే కాకుండా చిన్న చిన్న అణువులు అనగా ప్రాథమిక మెటాబోలైట్లు, రెండవ మెటాబోలైట్లు, సహజ ఉత్పత్తులు. ఈ తరగతి వాటిని సాధారణ పేరుతో జీవజన్య పదార్థాలు అని పిలుస్తాము. ఇందులో న్యూక్లియో సేడ్లు, న్యూక్లియోటైడ్లు:- DNAమరియుRNA నిర్మాణం:- స్యాక్ రైడ్‌లు:- లిగ్నిన్:- లిపిడ్లు:- అమైనో ఆమ్లాలు:- మాంసకృత్తి (ప్రోటీన్)నిర్మాణం:- అపో ఎంజైమ్(కిణ్వం):- ఐసొఎంజైమ్లు:- విటమిన్లు:- అనే వాటి గురించి ఉంటాయి.