దస్త్రంపై చర్చ:వావిలాల వాసుదేవశాస్త్రి.webp

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మ మూలం[మార్చు]

@V Bhavya గారూ, మీరు వావిలాల వాసుదేవశాస్త్రి గారి కలర్ ఫోటోను వికీలోకి ఎక్కించారు. వావిలాల వాసుదేవశాస్త్రి గారు 1851 - 1897 మధ్యకాలంలో జీవించారు. అలాంటప్పుడు ఆయనది ఈ రకమైన కలర్ ఫోటో ఉండడానికి అవకాశం లేదు. మరి, మీరు ఈ ఫోటోను ఎక్కడినుండి తీసుకున్నారు?, దాని వివరాలు తెలుపగలరు. సోర్స్ లో గూగుల్ ఇమేజెస్ లింకును ఇచ్చారు. అలా ఇవ్వకూడదు. ఏదైతే వెబ్సైటు నుండి ఫోటోను తీసుకుంటున్నామో ఆ వెబ్సైటు లింకును మాత్రమే సోర్స్ గా ఇవ్వాలి. అంతేకాకుండా వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసిన ఫోటోను నేరుగా ఎక్కించకుండా, ఫోటో సైజును తగ్గించి ఎక్కించాల్సివుంటుంది. గమనించగలరు.-- Pranayraj1985 (చర్చ) 18:43, 18 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]