దస్త్రంపై చర్చ:Gopuram-madurai.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చాలా బాగుంది పేరు పెట్టిందెమౌ ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు, బొమ్మ ఏమౌ మధుర మీనాక్షి గోపురం పేరు.. పేరు భారత దేశ ప్రాజెక్టు క్రిందాయినా మార్చండి లెదా, తిరుమల గోపురాన్ని కాని , సింహాచలం గోపురాన్ని పెట్టమని అభ్యర్ధన... --మాటలబాబు 18:33, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా పట్టారు. మంచి కాంట్రస్టున్న బొమ్మ దొరక్క ప్రస్తుతానికి ఇది పెట్టా. ఇకోంటి కనిపిస్తే చెప్పండి మారుద్దాం --వైఙాసత్య 18:50, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]