దస్త్రంపై చర్చ:Idikathakadu.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వరలాసిక గారూ, "ఇది కథ కాదు" పోస్టరుపై మీరు "ఇది కాదు ముగింపు" పోస్టరును కొత్త కూర్పుగా జతచేశారు. నేను దీన్ని తిరుగుసేత (రివర్ట్) చేస్తున్నాను. మీరు మళ్ళీ అదే పోస్టరును ఇంకో పేరుతో ఎక్కించగలరు --వైజాసత్య (చర్చ) 12:11, 25 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, తప్పును ఎత్తి చూపినందులకు ధన్యవాదాలు. సరిచేశాను. గమనించగలరు.--స్వరలాసిక (చర్చ) 12:28, 25 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]