దస్త్రంపై చర్చ:Kamalakara kameswararao.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీ వ్యాసం గూర్చి కమలాకర కామేశ్వర రావు చిత్రాన్ని హిందూ పత్రిక నుండి పైన ఫోటో కమలాకరవారిది కాదు.ఇది రావికొండలరావుగారిది..ఈ ఫోటో మార్చాల్సిందిగా సూచిస్తున్నాను.. 115.249.253.125

ఇక్కడ చూడండి. ఈ అజ్ఞాత సభ్యుడు చెప్పింది నిజమేననుకుంటా --వైజాసత్య (చర్చ) 11:17, 23 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈ చిత్రాన్ని [1] నుండి ఎక్కించాను. సరైనదో కాదో నిర్ణయించి సరైనది కానిచో తొలగించవలెను.-- కె.వెంకటరమణ చర్చ 07:24, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కమలాకర కామేశ్వర రావు చిత్రం ఇక్కడ ఉన్నది సరైనది అనుకుంటాను. పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 07:27, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]