ద్వాపరయుగము
వికీపీడియా నుండి
[1]వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
- సత్యయుగము
- త్రేతాయుగము
- ద్వాపరయుగము
- కలియుగము
అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడు గా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
ఇవి కూడా చూడండి
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found