పాకాల సరస్సు

వికీపీడియా నుండి
(పాకాల చెరువు నుండి దారిమార్పు చెందింది)

మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే కట్టించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరం లో నున్న ఈ సరస్సు , చుట్టుప్రక్కల ఉన్న అభయారణ్యం , ప్రకృతిని ఆరాధించే వారికి ఇది ఒక స్వర్గము. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాకాల చెరువుగా పిలిచే ఈ చెరువు మద్యలో ఉన్న కొండ అద్బుతమైనది. "పాకాల రామక్క గుండం" గా పిలవబడే ప్రదేశం లో ప్రజలు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. కోతులు,కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. చుట్టూ ప్రాకాల ఉన్న అడవి లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, అడవి పందులు విరివిగా ఉన్నాయి

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె