బోరిస్ జాన్సన్

వికీపీడియా నుండి
16:12, 3 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

అలెగ్జాండర్ బోరిస్ డి పిఫెల్ జాన్సన్ (జననం 1964 జూన్ 19) ఒక బ్రిటిష్ రాజకీయవేత్త, చరిత్రకారుడు మాజీ పాత్రికేయుడు. 2019 జనవరి నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. 2001 నుండి 2008 వరకు, తరువాత 2015 నుండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 2008 నుండి 2016 వరకు లండన్ మేయర్‌గా, 2016 నుండి 2018 వరకు బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశాడు.