Jump to content

ప్రేమ దేశం

వికీపీడియా నుండి
ప్రేమ దేశం
సినిమా పోస్టర్
దర్శకత్వంకదిర్
రచనకదిర్
తారాగణంఅబ్బాస్
వినీత్
టబు
యస్.పి. బాలసుబ్రహ్మణ్యం
వడివేలు
చిన్ని జయంత్
శ్రీ విద్య
ఛాయాగ్రహణంకె. వి. ఆనంద్
సంగీతంఎ.ఆర్.రెహమాన్
విడుదల తేదీ
ఆగస్ట్ 30, 1996
భాషతెలుగు

' ప్రేమ దేశం 1996 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళంలో కాదల్ దేశం ఈ చిత్రానికి మాతృక. హిందీలో ఈ చిత్రం దునియా దిల్ వాలోంకి పేరుతో విడుదలైంది. అన్ని భాషలలో కూడా ఈ చిత్రం బహుళ జనాదరణ పొందింది.

వేరు వేరు కళాశాలల్లో చదివే ఇద్దరు యువకులు బద్ద శతృత్వం వదిలి ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ తమ స్నేహితురాలినే ప్రేమించడము, చివరకు ఆమె ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొన్నది అన్నదే చిత్ర మూల కథ.

సంగీతం

[మార్చు]

ఈ చిత్ర విజయానికి ఎ.ఆర్.రెహమాన్ ఇచ్చిన సంగీతము ప్రాణం పోసింది. చిత్రంలోని అన్ని పాటలు ప్రజలని ముఖ్యంగా యువతరాన్ని ఉర్రూతలూగించాయి. 1. ముస్తఫా ముస్తఫా
2. వెన్నెలా వెన్నెలా
3. కనులు తెరిచిన
4. హల్లో డాక్టర్
5. ఓ వెన్నెలా తెలిపేదెలా
6. నను నేను మరచినా
వనరులు :ప్రేమ దేశం Archived 2010-09-18 at the Wayback Machine