ప్రేమికులరోజు (సినిమా)
స్వరూపం
ప్రేమికులరోజు | |
---|---|
దర్శకత్వం | కదిర్ |
నిర్మాత | ఎ. ఎం. రత్నం |
తారాగణం | కునాల్ సోనాలీ బెంద్రే నాసర్ |
ఛాయాగ్రహణం | పి. సి. శ్రీరామ్ |
కూర్పు | బి. లెనిన్ వి. టి. విజయన్ |
సంగీతం | ఏ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య మూవీస్ |
విడుదల తేదీ | జూలై 9, 1999 |
సినిమా నిడివి | 132 నిమిషాలు |
భాషలు | తెలుగు, తమిళ్, హిందీ |
ప్రేమికుల రోజు 1999 లో కదీర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం. కునాల్, సోనాలీ బెంద్రే ఇందులో ప్రధాన పాత్రధారులు.
తారాగణం
[మార్చు]- కునాల్
- సోనాలి బెంద్రే
- నాజర్
- మణివణ్ణన్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాణం : ఎ యం రత్నం
- దర్శకత్వం : కదిర్
పాటలు
[మార్చు]- గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, ఉన్నికృష్ణన్, ఫెబి[1]
- సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
- ఓ మారియ ఓ మారియ
- వాలు కనులదానా!!!
- మనసుపడి మనసుపడి
- ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, స్వర్ణలత)
- దాండియా ఆటలు ఆడ
- రోజా రోజా రోజా రోజా
మూలాలు
[మార్చు]- ↑ "ప్రేమికుల రోజు". Archived from the original on 2010-05-14. Retrieved 2010-05-24.