Jump to content

బిడ్డల శిక్షణ (చలం రచన)

వికీపీడియా నుండి

బిడ్డల శిక్షణ, గుడిపాటి వెంకటచలం రచించిన ఒక పుస్తకం .

బిడ్డలను కొట్టదం వల్ల, పెద్దవారికి ఆనందం కలుగుతుంది. కొట్టాలనే వాంఛ వారి మనసుల్లో ఉంది. కోపం రాగానే ఇతరులను కొడితే వారు తిరిగి కొడతారు. దిక్కుమాలిన బిడా మళ్ళీ కొట్టలేదు........కొట్టే సంతోషం కోసం, తమ కోపాన్ని తీర్చుకొనేందుకు, కసి తీర్చుకునేందుకు సమస్త పుణ్యాత్ములయిన తల్లి తండ్రులూ బిడ్డల్ని బాదుతున్నారు.