దస్త్రంపై చర్చ:BigRock.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీన్ని బిగ్ రాక్ కాదు, బట్టర్ బాల్ అంటారు. ఇది కృష్ణుని వెన్నముద్ద అని నమ్మకం. అలాగే ఇక్కడ ప్రసాదం ఉంచితే మధ్యాహ్నం వేళ తెల్ల గ్రద్ధలు వచ్చి తింటాయని కూడా స్థానుకుల నమ్మకం --వైజాసత్య 18:16, 3 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని మూలాలు: [1]
కాన్నీ ఇంకో లుక్కేస్తే ఇది కృష్ణుని వెన్నముద్ద రాయి కంటే భిన్నమైన ఆకారంలో ఉన్నట్టుంది అని అనుమానమొచ్చింది. కానీ బట్టర్ బాల్ చాలా ఫేమస్ --వైజాసత్య 18:21, 3 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]