మహారథి కర్ణ

వికీపీడియా నుండి
(మహారధి కర్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మహారధి కర్ణ
(1959 తెలుగు సినిమా)

మహారథి కర్ణ సినిమా పోస్టర్
నిర్మాణం యస్.నరసింహగుప్త
తారాగణం పృథ్వీరాజ్, దుర్గా ఖోటే, లీల, షాహూమోడక్, స్వర్ణలత, జయశంకర్
సంగీతం డి.బాబురావు
నిర్మాణ సంస్థ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మహారథి కర్ణ 1960 జనవరి 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు, పద్యాలు[మార్చు]

  1. ఓహోహో హోహో తమ కోపమదేలా ఈ మౌనము - జిక్కి - రచన: ఎ. వేణుగోపాల్
  2. జోజో వీరా జోజో యేధాజో జోజో జోజో - ఎస్. జానకి - రచన: వీటూరి
  3. ఘనుడయ్యో మరణించెనే కటకటా (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ
  4. నను బంధించుట కుద్యమించిరట విన్నావా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: జాషువ
  5. పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ (పద్యం) - పి.లీల - రచన: కరుణశ్రీ
  6. భ్రమవీడుమురా భయమేలనురా - ఎస్. జానకి - రచన: కోట సత్యరంగయ్య శాస్త్రి
  7. మనసా అంతా మాయేలే కనుమా జ్యోతిర్మయు లీలా - పి.బి. శ్రీనివాస్ - రచన: వీటూరి
  8. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  9. లేవో కృష్ణమురారి గిరిధారి తూరుపదే తెల్లవారె - జిక్కి బృందం
  10. శుభదాయీ మాయీ నాన్నను పాలించగదయ్యా - ఎస్. జానకి బృందం - రచన: బి.ఎన్. చారి
  11. సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం శరణంవ్రజా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

మూలాలు[మార్చు]