మానసిక శాస్త్రము
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి లేదా ఈ మూసను మరింత నిర్ధిష్టమైన మూసతో మార్చండి. |
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము మనస్తత్వ శాస్త్రము తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
మానసిక శాస్త్రము (ఆంగ్లం : Psychology సైకాలజీ) (గ్రీకు: Ψυχολογία, సాహిత్యపరంగా "మనో వైజ్ఞానిక శాస్త్రము" లేదా "మానసిక శాస్త్రము" లేదా "మనో ధర్మశాస్త్రము". గ్రీకు భాషలో ψυχή "సైక్" (psykhē) అనగా "శ్వాస, ఆత్మ, మనస్సు" అని, λογία -లాజియా అనగా "శాస్త్రము" అని అర్థం. [1]) ఇదొక అకాడమిక్ మరియు అప్లైడ్ విద్య, ఇందులో శాస్త్రీయ పరంగా, మనో విధానం మరియు ప్రవర్తనల అధ్యయనం ఉంటుంది. కొన్ని సార్లు ఇది మానసిక చిహ్నాల ఇంటర్‌ప్రెటేషన్ మరియు క్రిటికల్ విశ్లేషణల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. ఈ విధమైన సాంప్రదాయాలు, ఇతర శాస్త్ర రంగాలైన సామాజిక శాస్త్రము లలో తక్కువగా కానవస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు, పర్‌సెప్షన్, కాగ్నిషన్, ఎమోషన్, వ్యక్తిత్వం|, ప్రవర్తన మరియు అంతర్గత సంబంధాలు మొదలగువాటి అధ్యయనాలు చేస్తారు. ముఖ్యంగా లోతుగల మానసిక శాస్త్రవేత్తలు అన్‌కాన్షియస్ మైండ్ నూ అధ్యయనం చేస్తారు.
మానసిక శాస్త్ర జ్ఞానము, మనిషిజీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తనా కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది, మరియు దైనందిన విషయాలైన కుటుంబం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరియు వృత్తి; మరియు మానసిక ఆరోగ్యం సమస్యలు వైద్య మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా సృజిస్తుంది. మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తుల మనస్సు కార్యక్రమాలను సామాజిక ప్రవర్తనలను, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు మరియు వైద్యవిధానాలద్వారా అధ్యయనం చేస్తారు.
- మానసిక శాస్త్రానికి అనేక రంగాలకు అనునయిస్తారు; ఉదాహరణకు
- విద్యా రంగం
- క్రీడారంగం
- పారిశ్రామిక రంగం
- ప్రైవేటు రంగం
- న్యాయ రంగం
- నేరముల రంగం
విషయ సూచిక |
మానసిక విశ్లేషణ [మార్చు]
(black hat)
ప్రవర్తనా తత్వం [మార్చు]
(The Green hat)
ఇవీ చూడండి [మార్చు]
- మూల సామాజిక శాస్త్ర విషయాల జాబితా
- మానసిక శాస్త్రవేత్తల జాబితా
- మానసికశాస్త్ర సంస్థల జాబితా
- మానసిక శాస్త్ర పదజాలాలు మరియు విషయాల జాబితా
- మానసికశాస్త్ర ప్రచురణల జాబితా
నను హబిబుల్ల అని పిలుస్తారు,నెను ఇన్దీయ లొ ఉన్తను నాకు ఇ వికిపిదీయ ఛాలబాగ నఛిన్ది
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి