Jump to content

మాయ ఎంజిలో

వికీపీడియా నుండి
మాయ ఎంజిలో
పుట్టిన తేదీ, స్థలంMarguerite Ann Johnson
(1928-04-04)1928 ఏప్రిల్ 4
St. Louis, Missouri, U.S.
వృత్తిPoet, civil rights activist, dancer, film producer, television producer, playwright, film director, author, actress, professor
భాషEnglish
కాలం1969–present
రచనా రంగంAutobiography
సాహిత్య ఉద్యమంCivil rights
గుర్తింపునిచ్చిన రచనలుI Know Why the Caged Bird Sings
ప్రభావంCharles Dickens, William Shakespeare, Edgar Allan Poe, Douglas Johnson, James Weldon Johnson, Frances Harper, Anne Spencer, Jessie Fauset, James Baldwin
Website
http://www.mayaangelou.com

మాయ ఎంజిలో (/[invalid input: 'icon']ˈm.ə ˈænəl/;[1][2] born మార్గెరిట్ ఎన్ జాన్సన్; 1928 ఏప్రిల్ 4) అమెరికన్ రచయిత్రి, కవయిత్రి. ఆమె ఆరు జీవిత చరిత్రలలు, ఐదు వ్యాసాల పుస్తకాలు, అనేక కవితలు పుస్తకాలలు ప్రచురించింది, నాటకాలు, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు సుదీర్ఘ జాబితాతో పేరు గాంచింది. ఆమె తన డజన్ల కొద్దీ అవార్డులతో, ముప్పైకి పైగా గౌరవ డాక్టోరల్ డిగ్రీలను అందుకొని తన తరానికి చాలా అలంకరించబడిన రచయిత్రిలలో ఒకరు. ఎంజిలో తన బాల్యం, ప్రారంభ వయోజన అనుభవాల పై దృష్టి పెట్టే జీవిత చరిత్రల ధారావాహికలకు ప్రసిద్ధి చెందింది.

ఆమె 2014 మే 28 న మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. Angelou, Maya (2007). "Pronunciation of Maya Angelou". SwissEduc. Archived from the original on 2013-12-17. Retrieved 2008-04-06.
  2. Glover, Terry (December 2009). "Dr. Maya Angelou". Ebony. Vol. 65, no. 2. p. 67.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.