Jump to content

వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు

వికీపీడియా నుండి

ఈ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం బొమ్మ శీర్షికలో ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న బొమ్మలుంటాయి. బొమ్మలను సభ్యులందరూ పరిగణనకు పంపవచ్చు.


  • ఒక బొమ్మను ఈ వర్గములో చేర్చటానికి, దాని చర్చాపేజీలోని పైభాగములో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూస చేర్చి భద్రపరిస్తే చాలు.
  • అదే బొమ్మ మొదటిపేజీ బొమ్మగా నిశ్చయమైనాక, లేదా ప్రదర్శింపబడినాక, పై మూసను తొలగించి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2009|వారం=??}} అనే మూసను ఉంచాలి.

బొమ్మను ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • బొమ్మ కనీసం తెలుగు వికీపీడియాలో ఉన్న ఒక్క వ్యాసంలోనయినా ఉపయోగిస్తున్నట్లయితేనే దానిని ప్రతిపాదించండి.
  • ఇప్పటికే మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలను పరిగణనకు తీసుకోవద్దు. ఒక వేళ ఇంకో నాణ్యమైన బొమ్మను ఇంతకు ప్రదర్శించిన బొమ్మ పేరుతోనే అప్లోడు చేస్తే గనక దానిని మళ్ళీ పరిగణించవచ్చు.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


ఇవి కూడా చూడండి

[మార్చు]

వర్గం "ఈ వారం బొమ్మ పరిగణనలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 32 పేజీలలో కింది 32 పేజీలున్నాయి.