శారదా అశోకవర్థన్
Jump to navigation
Jump to search
శారదా అశోకవర్థన్ ఆకాశవాణి శ్రోతలకూ, దూరదర్శన్ ప్రేక్షకులకూ తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన పేరు. ఆమె నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, పాటలు వ్రాసింది. నవలలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. బాలసాహిత్యంలోనూ ప్రశంసనీయమైన కృషి చేసింది.
జీవిత విశేషాలు
[మార్చు]రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- కుంతీపుత్రిక
- ఈ తరం నాది
- జూనియర్ ఆర్టిస్ట్
- అశృతర్పణ
- గజ్జె ఘల్లుమంటుంటే
- జీవితం గెలుపు నీది
- కలనిజమాయెగా
- మనస్విని
- నా కథవింటావా?
- పిపాసి
- కలవరమాయే మధిలో
- తిరగబడ్డ పిల్లి
- వెన్నెలవేట
- చెదిరిపోతున్న దృశ్యం
కథాసంపుటాలు
[మార్చు]- శారదా అశోకవర్థన్ కథలు
కథలు
[మార్చు]- తప్పించుకు తిరుగువాడు ధన్యుడు..!
- నేనూ, మా అత్తయ్య, షరీన్
- ఎర్రకలువ
- గుండె తడిసిపోయింది.
- చీకటి ఊబి
- ప్రేమపుష్పం
- నాణేనికి మరోవైపు
- మరో మృగం
- లేచిరా తల్లి
- తోడొకరుండిన అదేభాగ్యమూ
- జారిన మల్లెలు
- జ్యోతి
- ఆగు!
- నాలోని నేను
- జలదృశ్యం
- కండక్టర్ సుందరం
- కథ కంచికి
- తుమ్మముల్లు
- జారుడు మెట్లు
- వారసులు
- ఇలాంటి మగాళ్ళూ ఉంటారా?
- మల్లెజడ
- అమ్మమ్మల అందాల పోటీ
- శక్తీ! నీకే ఈ పరీక్ష
- నేను టామీని కాను
- షాక్ ట్రీట్ మెంట్
- నర్తకి
- ఆంటీ.... ఆంటీ
- అమ్మ మనసు
- బిందూ ఆంటీ
- ఈ పిల్లకు పెళ్లవుతుందా?
కవితాసంపుటులు
[మార్చు]- సుషుప్తి నుంచి మేలుకో
- భావరాగిణి
- అక్షరం నా ఆయుధం
- చెదిరిపోతున్న దృశ్యం
బాలసాహిత్యం
[మార్చు]- కిలకిలనవ్వుల పిల్లల్లారా
- కనిపించే దేవుళ్ళు
నిర్వహించిన శీర్షికలు
[మార్చు]- మరమరాలు - ఆంధ్రభూమి దినపత్రిక
లలిత గీతాలు
[మార్చు]ఈమె వ్రాసిన కొన్ని లలిత గీతాల జాబితా
గీతం | సంగీతం | గానం | ఇతర వివరాలు |
---|---|---|---|
ఎంత రాతి మనసు నీది | మహాభాష్యం చిత్తరంజన్ | విజయలక్ష్మీ శర్మ | |
పదిమందికి చాటాలి ఈ మాట పదే పదే పాడాలి ఈ పాట | మహాభాష్యం చిత్తరంజన్ | ||
మొయ్యర మొయ్యర బరువులు | ఎల్. నిర్మల్ కుమార్ | ||
ఎవరికి తెలియదులే గోపాలా | విన్నకోట మురళీకృష్ణ | డి.సురేఖా మూర్తి | బృందావనసారంగ రాగం |
మనసాయెరా మాధవా | పాలగుమ్మి విశ్వనాథం | విజయలక్ష్మీ శర్మ | శారదాకృతులు సిడి లోనిది |
ఈ రేయి ఇలాగే నిలిచిపోనీ | పాలగుమ్మి విశ్వనాథం | డి. సురేఖామూర్తి | ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది) |
రామా నిన్నే కోరినాను | పాలగుమ్మి విశ్వనాథం | డి.వి.మోహనకృష్ణ | ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది) |
మనసులోన వున్నదీ | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణి) |
పిలిచిన పలుకవదేల | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణవసంతం) |
జోలపాడి జోకొట్టేది | పాలగుమ్మి విశ్వనాథం | నిత్యసంతోషిణి | శారదాకృతులు సిడి లోనిది |
మనసు దోచిన కోమలి | పాలగుమ్మి విశ్వనాథం | వినోద్ బాబు | శారదాకృతులు సిడి లోనిది (రాగం కానడ) |
ఎంత సొగసుకాడే | పాలగుమ్మి విశ్వనాథం | హైమావతి | శారదాకృతులు సిడి లోనిది (రాగం మిశ్రఖమాస్) |
పురస్కారాలు
[మార్చు]- వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- నాలుగుసార్లు ఉత్తమ రచయిత్రి బహుమతులు
- ‘స్త్రీ’ టీవీ సీరియల్ కి నంది అవార్డు