శీలం జేసుదాస్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
శీలం జేసుదాస్ | |||
| |||
పదవీ కాలం 2009- 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | పుసులూరు గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1953 ఆగస్టు 13||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
సంతానం | ఇద్దరు | ||
నివాసం | హైదరాబాదు, ఢిల్లీ | ||
మతం | క్రిస్టియన్ |
జే.డీ.శీలం రాజ్యసభ సభ్యుడు.కేంద్ర మంత్రి.దళిత క్రిస్టియన్. పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో 1953 ఆగస్టు 13న అబ్రహాం శీలం, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో ఎంఎస్సీ ( కెమిస్ట్రీ) పూర్తిచేశారు. కర్ణాటక క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణకు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.