వాడుకరి:Ramakittu
స్వరూపం
పర్వతారోహణ ఆంటే ఇష్టం కలవారి కోసం, పర్వతారోహణ విషయల/విశేషాల చర్చ కోసం ఈ వ్యాసం. పర్వతారోహణ ఆంటే ఇష్టం కలవారి కోసం, పర్వతారోహణ విషయాల/ విశేషాల చర్చ కోసం ఈ వ్యాసం. ముందు నా గురించి పరిచియం చేసి, అప్పుడు నా అనుభవాలు, నేను ఎక్కిన గుట్టలు/పర్వతాలు వివరిస్తా. నా పేరు ఆదిరెడ్డి రామక్రిష్ణ, మా ఊరు ఆదిరెడ్డిపాలెం. ఈ ఊరు విశాఖ జిల్లా, సబ్బవరం మండలం పరిధిలోనిది. ఇదే నా తొట్ట తెలుగు మొట్టమొదటి వ్యాసం.
ఇప్పటివరకు నేను అధిరోహించిన(ట్రెక్ చేసిన) ప్రదేశాలు:
1. కేధార్ నాథ్.
2. తడియాండమాల్ (పశ్చిమ కనుమలు)
3. వైష్ణోదేవి (జమ్ము)
4. సిమ్హ ఘడ్ (పుణె దగ్గర)