Jump to content

సింహ గర్జన (1995 సినిమా)

వికీపీడియా నుండి
(సింహ గర్జన (1995) నుండి దారిమార్పు చెందింది)
సింహ గర్జన (1995)
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.అజయకుమార్
తారాగణం కృష్ణంరాజు,
శ్రీకాంత్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ చరిత చిత్ర
భాష తెలుగు

సింహ గర్జన 1995 జూన్ 23న విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకం కింద తమ్మారెడ్ది భరధ్వాజ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ కుమార్ కేతినేని దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, శ్రీకాంత్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణంరాజు
  • సుజాత
  • శ్రీకాంత్
  • సురభి జవేరి వ్యాస్
  • పూజ
  • కోట శ్రీనివాసరావు
  • తనికెళ్ల భరణి
  • ఏ.వి.యస్
  • శివాజీరాజా
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • జివా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: తమ్మారెడ్డి భరత్వాజ;
  • స్వరకర్త: విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : లోక్ సింగ్
  • నిర్మాణ నిర్వహణ: కుమార్జీ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.అజయ్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. "Simha Garjana (1995)". Indiancine.ma. Retrieved 2024-10-06.

బాహ్య లంకెలు

[మార్చు]