Jump to content

ఆరోన్ స్వార్ట్జ్

వికీపీడియా నుండి
ఆరోన్ స్వార్ట్జ్
స్వార్ట్జ్ నవ్వుతూ
డిసెంబరు 13, 2008 లో క్రియేటివ్ కామన్స్ కార్యక్రమం వద్ద ఆరోన్ స్వార్ట్జ్
జననం
ఆరోన్ హెచ్. స్వార్ట్జ్

(1986-11-08)1986 నవంబరు 8
మరణం2013 జనవరి 11(2013-01-11) (వయసు 26)
మరణ కారణంఉరివేసుకుని ఆత్మహత్య
వృత్తిసాఫ్టువేర్ వికాసకుడు, రచయిత, అంతర్జాల కార్యకర్త
బిరుదుFellow, హార్వార్డ్ యూనివర్శిటీ ఎడ్మాండ్ జె. సఫ్రా సెంటర్ ఫర్ ఎథిక్స్
పురస్కారాలుఅమెరికన్ లైబ్రరీ అసోషియేషన్ వారి జేమ్స్ మెడిసన్ అవార్డ్ EFF పైనీర్ అవార్డ్ 2013
వెబ్‌సైటుaaronsw.com
rememberaaronsw.com

ఆరోన్ హిలెల్ స్వార్ట్జ్ (1986 నవంబరు 8 – 2013 జనవరి 11) ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త[1] స్వార్ట్జ్ వెబ్ ఫీడ్ ఫార్మేటు అయిన ఆర్ఎస్ఎస్ అభివృద్ధిలోను, క్రియేటివ్ కామన్స్ సంస్థలోనూ,[2] జాలగూడు ఫ్రేమ్ వర్క్ web.py,[3] సామాజిక వార్తల గూడు అయిన రెడిట్ లోనూ పాలుపంచుకున్నాడు.[4] వ్యవస్థాపరంగా జేస్టోర్ (జర్నల్ స్టోర్) నుండి విద్యాసంబంధిత పత్రికా వ్యాసాలను దింపుకున్న తరువాత 2011 జనవరి 6 న స్వార్ట్జును ఎంఐటి పోలీసులు అరెస్టు చేసారు. ఆ తరువాత కంప్యూటర్ మోసం, దుర్వినియోగం చట్టం క్రింద అతడిపై 11అతిక్రమణలు క్రింద నేరం మోపి, గరిష్ఠంగా 1 మిలియన్ డాలర్ల వరకూ అపరాధరుసుముగా, 35 సంవత్సరాల జైలుశిక్ష పడేటట్లు అభియోగం దాఖలు చేసారు.రెండు సంవత్సరాల తరువాత, అతడి న్యాయవాది యొక్క రెండవ అభియోగ వినతి తిరస్కరించబడిన తరువాత రెండు రోజలకు అతడి అపార్టుమెంటులో ఉరివేసుకుని చనిపోయాడు.

స్వర్ట్జ్ కేంద్రీకృత ఒకటి నుండి అనేక వ్యవస్థల నుండి నెట్‌వర్క్ కమ్యూనికేషన్ వికేంద్రీకృత అనేక అనేక టోపోలాజీకి మారడం స్వభావాన్ని వివరిస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 2007 (9:29)

మూలాలు

[మార్చు]
  1. "RSS creator Aaron Swartz dead at 26". Harvard Magazine. January 14, 2013. Swartz helped create RSS—a family of Web feed formats used to publish frequently updated works (blog entries, news headlines, ...) in a standardized format—at the age of 14.
  2. Lessig, Lawrence (January 12, 2013). "Remembering Aaron Swartz". Creative Commons. Archived from the original on 2015-12-04. Retrieved 2018-06-24. Aaron was one of the early architects of Creative Commons. As a teenager, he helped design the code layer to our licenses...
  3. Grehan, Rick (August 10, 2011). "Pillars of Python: Web.py Web framework". InfoWorld. Web.py, the brainchild of Aaron Swartz, who developed it while working at Reddit.com, describes itself as a 'minimalist's framework.' ... Test Center Scorecard: Capability 7; Ease of Development 9; Documentation 7; ...; Overall Score 7.6, Good.
  4. "Markdown". Aaron Swartz: The Weblog. March 19, 2004.

బయటి లంకెలు

[మార్చు]